Moviesదాని పెంచడానికి తమన్నా కి హెల్ప్ చేస్తున్న స్టార్ హీరో..ఇద్దరు తెగ...

దాని పెంచడానికి తమన్నా కి హెల్ప్ చేస్తున్న స్టార్ హీరో..ఇద్దరు తెగ కష్టపడుతున్నారుగా..!?

అయ్యో అయ్యో అయ్యయ్యో ..తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగా మారింది. అంతేకాదు తమన్నా అభిమానులు సైతం న్యూస్ విని నవ్వేసుకుంటున్నారు .ఇదేంటి తమన్నా నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా ..? అంటూ గుసగుసలాడుతున్నారు . ఇంతకీ తమన్నా అంత చెత్త పని ఏం చేసిందో తెలుసా..?


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. ప్రజెంట్ టాలీవుడ్ ,బాలీవుడ్ కోలీవుడ్ మూడు భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా తనలోని ప్లస్ పాయింట్ ఏంటంటే డాన్స్ ,అందం ,కలర్.. ఈ మూడింటికి ఫిదా అయిపోయారు జనాలు. ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలికించడం రాకపోయినా తన అందాలతో మైమరిపించే సత్తా ఉన్న నటి తమన్న.

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో తమన్నా పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వచ్చిన బబ్లీ బౌన్సర్ సినిమా అమ్మడు నోట్లు మట్టి కొట్టింది. దారుణాతి దారమైన టాక్ ను సంపాదించుకుంది . కనీసం తమన్నా నటనకు ప్లస్ మార్కులు కూడా పడలేదు . అంత దారుణంగా ఉంది ఆమె నటన అంటూ జనాలు మండిపడుతున్నారు. బాలీవుడ్ మీడియాలో తమన్న ఓ జోకర్ లా కనిపించింది. ఇక రీసెంట్ గా ఓ న్యూస్ యమ వైరల్ గా మారింది .

తమన్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరోని వలలో వేసుకున్నట్లు తెలుస్తుంది. ఎస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తమన్నా బాలీవుడ్ స్టార్ హీరో ఇదివరకే విడాకులు రెండు సార్లు విడాకులు తీసుకున్న హీరోతో అమ్మడు నైట్ యవ్వారాలు ఎక్కువగా నడుపుతుందట. అంతేకాదు తద్వారా బాలీవుడ్లో అవకాశాలు అందుకోవడానికి ఓ స్టార్ డైరెక్టర్ ని కూడా లైన్లో పెట్టిందట. దీంతో సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన కర్మ అవసరమా అంటూ తమన్న తెలుగు అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు తెలుగులో హీరోయిన్గా చేస్తే మేము చూస్తాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏందో ఈ హీరోయిన్స్ కి సౌత్ లో సూపర్ హిట్ అయినా నార్త్ కి వెళ్లి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news