Moviesజాకెట్ లేకుండా ఆ పని చేసిన నాగ్ బ్యూటి..శభాష్ అంటూ మెచ్చుకున్న...

జాకెట్ లేకుండా ఆ పని చేసిన నాగ్ బ్యూటి..శభాష్ అంటూ మెచ్చుకున్న స్టార్స్..!?

సినీ ఇండస్ట్రీలో ఫోటోషూట్ అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఫోటోషూట్ అనేది చాలా గౌరవప్రదంగా ఒక అమ్మాయి అందాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండాలి. పద్ధతిగా ఉంటూనే హీరోయిన్ గా కూడా అవకాశాలు తెచ్చుకోవచ్చు అని ఒకప్పటి హీరోయిన్స్ చాలా మంది ప్రూవ్ చేశారు. మహానటి సావిత్రి ,జమున వీళ్ళందరూ ఎక్స్పోజింగ్ చేయలేదు.. చీరలు కట్టుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. మరి ఆనాటి కాలంలో టెక్నాలజీ డెవలప్ కూడా అవ్వలేదు. ఆ కాలంలో కూడా హీరోయిన్స్ తమ నటనతో తమ అందాలతో జనాలను మెప్పించగలిగి అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఫోటోషూట్స్ లేనిదే కాలం ముందుకు కదలను అంటుంది.

కాగా..నేటి కాలలో కొందరు హీరోయిన్స్ అమ్మతనాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దీనిపై కొంతమంది స్పందిస్తూ ఉన్నారు.. మరికొందరు ఏం చేయలేక ఫొటోస్ చూసి తప్పుకుంటున్నారు. అలాంటి లిస్టులోకే వస్తుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి . ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాగార్జున కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత వాళ్ళు తెలుగు సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు సాధించలేకపోయింది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయింది . మళ్ళీ సినిమాలపై ఉండే మక్కువతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే చిలక్కొట్టుడు డాన్ శీను వంటి సినిమాలో నటించింది . అంతే కాదు నిత్యం బోల్డ్ కమాండ్స్ గోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ ఏదో ఒక వివాదంలో నిలుస్తుంది. గతంలో అమ్మడు మదర్ ఫుడ్ ఫోటోషూట్ ఎంత వైరల్ గా మారిందో చెప్పక్కర్లేదు. ఓ బిడ్డకు తల్లిపాలు పడుతున్న సమయంలో ఆమె పొందే ఫీలింగ్ ను ఫోటోలో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది .

ఆ టైంలో సంచలనం సృష్టించింది. కొందరు జనాలు ఈ ఫొటోస్ చూసి తిట్టుకుంటే మరి కొందరు అమ్మ ప్రేమను బజారు లో పెడుతున్నావా అంటూ తిట్టుకున్నారు. మరికొందరు అది అమ్మ ప్రేమ అలా మాట్లాడకండి అంటూ కామెంట్స్ చేశారు. ఆ టైంలో స్టార్స్ కూడా కస్తూరి చేసిన ఫోటోషూట్ ను శభాష్ అని మెచ్చుకున్నారు . అలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేయడంలో కస్తూరి తర్వాతే ఎవరైనా అంటూ జనాలు చెప్పుకొచ్చారు . అంతేకాదు కస్తూరి ప్రజెంట్ సీరియల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత కస్తూరి ఓ ఫెమినిస్ట్ లా బిహేవ్ చేస్తుంది అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news