Moviesసెక్స్ గురించి ఇంత పచ్చిగానా..? ఛండాలంగా మాట్లాడుకున్న కరణ్-అనిల్..!!

సెక్స్ గురించి ఇంత పచ్చిగానా..? ఛండాలంగా మాట్లాడుకున్న కరణ్-అనిల్..!!

కరణ్ జోహార్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు జనాలు ఛీ కొడుతున్నారు. దానికి కారణం ఆయన మాట్లాడే బూతు మాటలు .కాఫీ విత్ కరణ్ షో అనే ఒక ప్రోగ్రాం పెట్టి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బిగ్ సెలబ్రిటీస్ ఆయన షో కి రప్పించుకొని తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూలు చేస్తూ టీఆర్పీలను పెంచుకుంటున్నాడు. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ షో చూస్తున్న జనాలు “ఇది ఓ టాక్ షో నా లేక బూతు షో నా ..?”డౌట్ వచ్చేలా మాట్లాడుతున్నారు.

దానికి కారణం ఈ షోలో కరణ్ అడిగే ప్రశ్న విధానం. కరణ్ జోహార్ తన షోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బెడ్ రూమ్ గురించి సెక్స్ గురించి పచ్చగా అడుగుతూ పాపులర్ అయ్యాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒకరిద్దరూ సెలబ్రిటీస్ మినహా ఆయన అడిగిన పచ్చి బూతు ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఇస్తూ కరణ్ కే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు మన విజయ్ దేవరకొండ. కాగా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కరణ్ షో కి వెళ్ళిన విషయం తెలిసిందే. టైం లో ఆయన సెక్స్ గురించి ప్రశ్నించగా ..”నేను కారులో సెక్స్ చేస్తాను.. కన్వీనెంట్ గానే ఉంటుంది” అని చెప్పడం సంచలనంగా మారింది.

ఇప్పుడు అలాంటి ఆన్సర్ ఇచ్చి హైలెట్ గా మారాడు బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్. అనిల్ కపూర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు మొదటి నుంచి రొమాంటిక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. అందుకే కాబోలు కరణ్ షో లో కూడా అలా మాట్లాడి ట్రోలింగ్ కి గురవుతున్నాడు. రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి అనిల్ కపూర్ కాఫీ విత్ కరెంట్ షో కి వెళ్ళాడు ఈ క్రమంలోనే ఆయన పాత జ్ఞాపకాలను సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.

కాగా కరణ్ జోహార్ అనిల్ కపూర్ ని ప్రశ్నిస్తూ ..”మీరు యంగ్ గా ఫీల్ అయ్యే ఏవైనా మూడు విషయాలు గురించి చెప్పండి అంటాడు. దీనికి అనిల్ కపూర్ మాట్లాడుతూ..” సెక్స్ సెక్స్ సెక్స్”..అంటూ పచ్చిగా గట్టిగా బదులిచ్చాడు. దీంతో పక్కనే ఉన్న వరుణ్ ధావన్ షాక్ అయ్యాడు. అంతేకాదు ఈ సమాధానం విన్న నెటిజన్స్ కూడా ఈ వయసులో అనిల్ కపూర్ ఇలా ఉండడానికి కారణం అదేనేమో అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే కరణ్ షో ని బ్యాన్ చేయండి రా బాబు అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news