Moviesకాళ్లు పైకి ఎత్తి.. నోట్లో అది..హాట్ బ్యూటీ క్లీవేజ్ అందాలు చూస్తే.....

కాళ్లు పైకి ఎత్తి.. నోట్లో అది..హాట్ బ్యూటీ క్లీవేజ్ అందాలు చూస్తే.. తట్టుకోలేం రా బాబు..!!

ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న భమ ల లిస్ట్ రోజు రోజుకి మరింత పెరిగిపోతుంది. కలియుగం అంతరించిపోబోతుంది అనడానికి కారణం ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పద్ధతిగా ఉండే హీరోయిన్స్ కూడా హద్దులు చెరిపి బట్టలు విప్పుకొని తమ హాట్ అందాలను కుర్రకారులకు చూపించడం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా డస్కీ బ్యూటీ అమలాపాల్ తన వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.

అమలాపాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ కు బ్రేక్ వేసుకొని ఆమె తన వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లిన అమలాపాల్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో అవి పోస్ట్ చేసి కుర్ర కారుని ఫిదా చేస్తుంది. మాల్దీవుల బీచ్ అందాల నడుమ హ్యాపీగా రిలాక్స్ అవుతున్న అమలాపాల్ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఈ మధ్యకాలంలో అమలాపాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది . ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ నెవర్ బిఫోర్ అనేలా తన అందాలను వడ్డిస్తుంది. కాగా అమలాపాల్ సండే వెకేషన్ ఫొటోస్ ఫాన్స్ కి ఓ రేంజ్ కిక్ ఇస్తున్నాయి. ఈ ఫొటోస్ లో అమలాపాల్ చూడటానికి మరింత హాట్ గా సెక్సీగా ఉంది. అంతేకాదు అమ్మడు ఇచ్చిన ఫోటో ఫోజులు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. చెర్రీ నోట్లో పెట్టుకొని ఒక ఫోటో.. కాళ్లని పైకి ఎత్తుతూ మరో ఫోటో.. రెండు కాళ్ళను బంధిస్తూ మరో ఫోటో.. నడుముపై చేయి పెట్టుకొని మరో ఫోటో.. వామ్మో చెప్తే కాదు ..చూస్తేనే బాగుంటుంది . మరెందుకు ఆలస్యం అమలాపాల్ లేటెస్ట్ బీచ్ హాట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news