Moviesఐశ్వర్య రాయ్ కు ఉన్న భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా..పాపం ఇప్పటికి...

ఐశ్వర్య రాయ్ కు ఉన్న భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా..పాపం ఇప్పటికి అలానే చేస్తుందట..!?

ఐశ్వర్యరాయ్ ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారి . అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చిన ఐశ్వర్యారాయ్.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కుర్రాలని తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు ఇప్పటికీ మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అమ్మడు అందానికి ఫిదా అవుతారు. అమ్మడి అందాలు అంటే పడి చచ్చిపోతారు. వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఎస్ ఐశ్వర్యారాయ్ అంటే అల్లు అర్జున్ కి ఇష్టం ..ఆయన ఫస్ట్ క్రష్ ఆమె ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో బన్నీనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్.. కోట్ల మంది అబ్బాయిల కలలు రాకుమారిగా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యారాయ్ ..బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి గొప్ప నటిగా మంచి పేరు సంపాదించుకుంది. తమిళ తెలుగులో 2010లో వచ్చిన రోబో చిత్రంలో రజనీకాంత్ ఆడి పాడి అలరించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది .కాగా రీసెంట్గా ఐశ్వర్యరాయ్ చాన్నాళ్ల గ్యాప్ తర్వాత “పోనియన్ సెల్వన్” అనే చిత్రంలో నటిస్తున్నారు . ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు.

 

కాగా రీసెంట్ గా జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ ని గమనించిన కొందరు ..ఆమెకు ఉన్న భయంకరం జబ్బు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎస్ ఐశ్వర్యారాయ్ కు అరుదైన వ్యాధి ఉన్నట్టు సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే ఎవరికైనా కోల్డ్ ఐటమ్స్ తింటే నెమ్ము దిగుతుంది. కానీ ఐశ్వర్య రాయ్ కు కూల్ వాటర్ తాగితే స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుందట. అంతేకాదు ఆమెకు బాడీ మొత్తం రెడ్ గా మారిపోయి ..ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయి భయంకరమైన అలర్జీతో బాధపడుతుందట. కాగా ఆమె ఇప్పటివరకు కూల్ వాటర్ ఏ తాగదట. నో ఐస్ క్రీమ్స్.. నో కూల్ డ్రింక్స్.. కూల్ ఐటమ్స్ కి చాలా దూరంగా ఉంటుందట.

ఐశ్వర్య అయితే రీసెంట్ గా పొరపాటున పోనియన్ సెల్వన్ ట్రైలర్ ఈవెంట్లో ఆమె ఆ వాటర్ తాగేయడం .. ఆమె హెల్త్ సడెన్ గా అప్ సెట్ అవడంతో.. ఈవెంట్ నుంచి ఆమె మధ్యలోనే వెనుతిరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇప్పటికి కూడా ఐశ్వర్య ఎక్కడికైనా వెళ్తే తన మెడికల్ కిట్ మొత్తం తీసుకెళ్తుందట. మేకప్ కిట్ ఎంత కంపల్సరిగా పెట్టుకుంటుందో ..మెడికల్ కిట్ కూడా అంతే జాగ్రత్తగా పెట్టుకుంటుందట. కుందనపు బొమ్మలాంటి ఐశ్వర్యరాయ్ ఇలాంటి రోగం ఇచ్చాడు ఆ దేవుడు ఎందుకో అంటున్నారు అభిమానులు.

Why should you know about the Cholas as you watch Ponniyin Selvan in  September?-Art-and-culture News , Firstpost

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news