Moviesరెండు కాళ్లు చాపి ..అది చూయిస్తున్న అమల..పిక్స్ వైరల్..!!

రెండు కాళ్లు చాపి ..అది చూయిస్తున్న అమల..పిక్స్ వైరల్..!!

“అమ్మ బాబోయ్ ఏంటిది..? అమలాపాల్ ఇంత బరి తెగ్గించేసిందా..? ఇలాంటి హాట్ ఫోటోషూట్ నా..? తట్టుకోలేము రా నాయనా..!” . ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కోలీవుడ్ డస్కి బ్యూటీ అమలాపాల్ లేటెస్ట్ గా బీచ్ లో రెచ్చిపోయింది. అంతేకాదు తన హాట్ ధైస్ చూపిస్తూ సెక్సీ లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. అమల పాల్ రెచ్చిపోయి మరి కిల్లింగ్ లుక్స్ తో ఇచ్చిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అమలాపాల్. తన కెరియర్ మొదట్లో గ్లామరస్ రోల్ కే పరిమితమైన అమలాపాల్.. తర్వాత మెల్లమెల్లగా హీరోయిన్ ఓరియంటెడ్ , మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాదు కోలీవుడ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ ..ప్రజెంట్ టాలీవుడ్ ,బాలీవుడ్లో సినిమాలు చేస్తూ హిట్ హీరోయిన్ లిస్టులో ఉంది.

రీసెంట్ గా బీచ్ లో అమలాపాల్ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. అంతే కాదు అందాల భామ బీచ్ లో బోల్డ్ ఫోజులిస్తూ చేసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మరీ ముఖ్యంగా ఈ ఫోటోల్లో అమలాపాల్ తన రెండు కాళ్ళను చాపి హాట్ బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ సెక్సీ లుక్స్ తో.. కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో ..కుర్రాలను చంపేస్తుంది . కచ్చితంగా ఈ ఫొటోస్ చూసిన ఎవరైనా సరే అమలాపాల్ బరితెగించిందా..? అని అనాల్సిందే అనేంతలా ఉన్నాయి అంటున్నారు నెటిజన్స్. అంతేకాదు అమలాపాల్ చినిగిపోయిన బట్టలు వేసుకుందని కొందరు.. మరొకటి అసలు అమలాపాల్ బట్టలు వేసుకోకపోయినా బాగుండేది” అంటూ మరికొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం అమలాపాల్ డర్టీ పిక్చర్స్ పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news