Moviesఆ ఒక్క మాటతో అనసూయ పై గుర్రుగా ఉన్న సుకుమార్..పరువుపాయే..!?

ఆ ఒక్క మాటతో అనసూయ పై గుర్రుగా ఉన్న సుకుమార్..పరువుపాయే..!?

అనసూయ ఈ పేరు ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది . జబర్దస్త్ యాంకర్ గా జబర్దస్త్ పోసిషన్ లో ఉండే అనసూయ ప్రజెంట్ యూట్యూబ్ లో.. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం ఆమె సినీ ఇండస్ట్రీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలే కారణం. మనకు తెలిసిందే అనసూయ యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలు పోషించి జనాలు చేత శభాష్ అనిపించుకుంది. మరి ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ తప్పిస్తే మరే నటీమణులను ఊహించుకోలేకపోయారు జనాలు.. అంత బాగా పాత్రకు సెట్ అయింది అనసూయ.


ఆ తర్వాత అనసూయ లేవలే మారిపోయింది. బడా బడా సినిమాల్లో అవకాశాలను అందుకుంది అంతెందుకు అదే డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పాలోను దాక్షాయిని పాత్రలో ఇరగదీసింది అనసూయ. పుషప 2 లో నటిస్తుంది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్.. సాధారణ యాంకర్ పై చూపించిన ఈ ఇంట్రెస్ట్ ను జనాలు అదేదో ఇంట్రెస్ట్ అనుకున్నారు. రీసెంట్ గా అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున్న దుమారాన్ని రేపుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి విలువ లేదు.. అని, కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనక ఒకలాగా.. హీరోయిన్స్ ను ట్రీట్ చేస్తారని, ఈ గ్లామరస్ ప్రపంచంలో హీరోయిన్ అంటే కేవలం ముఖానికి రంగులు పూసుకోవడానికి మాత్రమే పనికొస్తుందని, ఇంకా మాట్లాడుతూ.. ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి అంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీంతో మ్యాటర్ మొత్తం స్టార్ట్ డైరెక్టర్ సుకుమార్ వైపు మళ్ళింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అనసూయను గిల్లాడా అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ఆఖరికి సుకుమార్ కంట పడిందట. దీంతో అనసూయ పై స్టార్ డైరెక్టర్ సుకుమార్ గుర్రుగా ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news