Moviesనా బ్రదర్స్ అందరు నా ఫ్రెండ్స్ తో సెక్స్ చేశారు..సంచలన మ్యాటర్...

నా బ్రదర్స్ అందరు నా ఫ్రెండ్స్ తో సెక్స్ చేశారు..సంచలన మ్యాటర్ బయటపెట్టిన సోనమ్(వీడియో)..!!

ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిస్..ఇప్పుడు ఇదే మాట అంటున్నారు జనాలు సోనమ్ కపూర్ వీడియోని చూసి. తన తమ్ముళ్ల గురించి స్టన్నింగ్ కామెంట్స్ చేసింది. మనకు తెలిసిందే బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్..కరణ్ జోహర్..”కాఫీ విత్ కరణ్ సీజన్ 7″ అంటూ..రచ్చ రచ్చ చేస్తున్నాడు. సమంత, అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, కరీనా కపూర్, అమీర్ ఖాన్..ఇలా బిగ్ బిగ్ స్టార్స్ ని తన షోకి పిలిపించుకుని..సెక్స్ గురించి..వాళ్ల పరసనల్ విషయాల గురించి మాట్లాడుతూ గబ్బు లేపుతున్నాడు.

ఈ క్రమంలో నే కాఫీ షో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. బోలెడు వ్యూయస్ సంపాదించుకుంటూ లాభాలు మూటకట్టుకుంటున్నాయి. తాజా గా ఈ షో కి సంబంధించిన తాజా ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సారి ఎపిసోడ్ కి గెస్ట్లు గా వచ్చారు సిస్టర్ అండ్ బ్రదర్ డుయో సోనమ్ కపూర్, అర్జున్ కపూర్. సోనం కపూర్ కడుపుతో నే ఈ షోకు జాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ప్రోమోలో..కరణ్ కు కావాల్సిన స్పైసీ నెస్ అంతా యాడ్ చేసారు. ఈ క్రమంలో రిలీజైన ప్రోమో అల్లరల్లరిగా సాగిపోయింది. “సోనమ్ గురించిఒ అర్జున్‌ను ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగాడు కరణ్. ఆమెలో మీకు బాధించే అంశం ఏంటి అని అడగ్గా..” ఎదుటివాళ్లు కాంప్లిమెంట్ ఇచ్చే వరకు ఎదురుచూడకుండా ‘నేను అందంగా ఉన్నాను. ఈ డ్రెస్‌లో గార్జియస్‌గా కనిపిస్తున్నాను’ అని తనకు తానే ఊహించుకుని..ప్రశ్నలు జవాబులు రెండు చెప్పుకోవడమే అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.

దీంతో పక్కనే ఉన్నా.. సోనమ్..”అంటే అనిల్ కపూర్ కూతురు కావడం వల్ల అలా వచ్చేసిందని”చెప్పడంతో.. ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్ సోనమ్ ఈజ్ బ్యాక్’ అంటూ నవ్వేశాడు అర్జున్. ఇక ఆ తర్వాత సోనమ్ ను కరణ్ ప్ర్శ్నించగా..తనకు కావాల్సిన ఆన్సర్ రాబట్టుకున్నాడు.. సోనమ్ మాట్లాడుతూ ‘నా సోదరులందరూ నా స్నేహితులతో సెక్స్ చేశారు”..అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news