Moviesటాలీవుడ్ స్టార్స్ కు బిగ్ షాక్..మెగా హీరోయిన్ తో సూర్య క్రేజీ...

టాలీవుడ్ స్టార్స్ కు బిగ్ షాక్..మెగా హీరోయిన్ తో సూర్య క్రేజీ డీల్..!?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన స్టైల్ లో డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ ప్రాజెక్ట్ లను ఫైనల్ చేస్తూ.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న ఈ హీరో ..ప్రజెంట్ కోలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. హీరో సూర్య అంటే తమిళ ప్రజలే కాదు తెలుగులో జనాలకు విపరీతమైన ఇష్టం. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ ..తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. అంతకంటే ఎక్కువ అయిన అభిమానుల ప్రేమను సంపాదించుకున్నారు.

అయితే హీరో సూర్య ప్రజెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. కమర్షియల్ హిట్ సినిమాలలో నటించడం లేదు. కానీ రీసెంట్ గా సూర్య ఒక కమర్షియల్ హీరోయిన్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. హాట్ బ్యూటీ దిశాపటానిని హీరో సూర్య తనకు హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే దిశాపటాని మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అంతకు ముందు మోడల్ గా మెప్పించిన ఈ బ్యూటీ.. వరుణ్ తేజ్ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది .

అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడం అమ్మడు తెలుగులో అవకాశాలు అందుకోలేకపోవడం.. అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. కానీ సోషల్ మీడియా వేదికగా దిశా పటానీ అందాలు ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే కనిపించింది . లోఫర్ ఫ్లాప్ తో తెలుగు ఇండస్ట్రీని మర్చిపోయిన దిశా పటాన్ని బాలీవుడ్ వైపే అడుగులు వేసింది . కాగా ప్రజెంట్ ఆమె కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైనట్టు సమాచారం . తమిళ్ స్టార్ సీనియర్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ వలకబోయడానికి సిద్ధపడ్డింది ఈ హాట్ బ్యూటి. టాలీవుడ్ లో ఎంతోమంది బిగ్ స్టార్స్ అడిగిన కాల్ షీట్లు లేవంటూ కొట్టి పడేసిన దిశా పటాని.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అడగగానే కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ హీరోలకి బిగ్ షాకింగ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news