Moviesఅలియా మొదట సంపాదన ఎంతో తెలుసా..? ఏం చేసి సంపాదించిందో తెలిస్తే...

అలియా మొదట సంపాదన ఎంతో తెలుసా..? ఏం చేసి సంపాదించిందో తెలిస్తే అశ్చర్యపోతారు..!

అలియాభట్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ హాట్ బ్యూటీగా ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బ్యూటీ. ఇప్పుడంటే అలియా భట్ ఒక్కో సినిమాకి ప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతి చిన్న వయసులోనే స్టార్ట్ డాటర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా.. ప్రజెంట్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ లిస్టులో ఒకదాదాపు కోట్లల్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ ఫస్ట్ టైం అలియా పుచ్చుకున్న పారితోషకం ఎంతో తెలుసా. అసలు అలియా ఏ పని చేసి తన మొదటి సంపాదన అందుకుందో తెలుసా. ఇరిగా ఇండస్ట్రీని ఏలేస్తుంది .

అలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తన సినీ కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత.. డియర్ జిందగీ, గల్లీ బాయ్, హైవే, హంటి శర్మ కి దుల్హనియా, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, రాజీ వంటి ఎన్నో సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలు నటించి తాను హీరోయిన్ గా ఇండస్ట్రీలో మెప్పించింది. ప్రజెంట్ అలియా భట్ ఒక్కో సినిమాకి దాదాపు 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం . కానీ ఆలియా ఫస్ట్ పారితోషకం ఎంతో తెలుసా..? 2012లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో అలియా భట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Actress Alia Bhatt turns 25 - Newsera.in

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అలియా భట్.. ఆ సినిమాకు గాను మొత్తంగా 15 లక్షలు తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గా అందుకుంది. నిజానికి ఆలియా భట్ ఇప్పటివరకు తన అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలియదట . ఇన్నాళ్లు తన సంపాదించిన డబ్బును తన సంపాదించిన ఆస్తిని అన్ని వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చూసుకునే వాళ్ళని ..కానీ, ఇప్పుడు తాను అమ్మను కాబోతున్నానని.. ఇకపై తన ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం తానే దగ్గరుండి చూసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే తన మొదటి సంపాదన మాత్రం తాను కొంచెం డబ్బులు వేసుకొని కారు కొనుక్కున్నట్టు అలియా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆలియా తన బాయ్ ఫ్రెండ్ రణబీ కపూర్ ను ప్రేమించే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ అంటూ అనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చింది. ప్రజెంట్ ఆలియా భట్ బ్రహ్మాస్త్ర అనే సినిమాతో మన ముందుకు రానుంది. ఇది కాకుండా రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ..జిలే జర్ చిత్రాలో నటిస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఆలియా ఓ బేబీకి జన్మనివ్వబోతుంది.

Alia Bhatt in brown wrap dress shows off her baby bump as she poses with  Ranbir Kapoor - Lifestyle News

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news