Moviesఅంతా చూపించిన అమ్మడు ..ఆది మాత్రం చూపించట్లేదు ఏంట్రా అబ్బాయిలు..!?

అంతా చూపించిన అమ్మడు ..ఆది మాత్రం చూపించట్లేదు ఏంట్రా అబ్బాయిలు..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ఉన్న హీరోయిన్స్ సరిపోద్దంటూ రోజుకు బోలెడు మంది హీరోయిన్స్ తెరపైకి ఎంట్రీని ఇస్తూనే ఉన్నారు. కానీ వాళ్లలో కొందరే హీరోయిన్ గా సక్సెస్ అవ్వగలరు. స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగి పోతారని నమ్మకం లేదు. ఎందుకంటే రెండు సినిమాలు హిట్ కొట్టి మూడో సినిమా దొబ్బేసి అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి లిస్టులోకే వస్తుంది బొద్దు బ్యూటీ పూనమ్ బాజ్వా.

పూనమ్ బాజ్వా పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. గ్లామరస్ బ్యూటీ గ్లామర్ క్వీన్.. గ్లామరస్ డాల్.. ఎన్ని చెప్పినా తక్కువే. సినిమాల కన్నా సోషల్ మీడియా పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోYఇంగ్ ఎక్కువే. హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. తన గ్లామర్ తో కుర్రకారుకి నిద్ర పట్టనీకుండా చేస్తుంది. చేసిన సినిమాలు చాలా తక్కువ వాటిలో హిట్ కొట్టిన సినిమాలు ఇంకా తక్కువ. నాగార్జున బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పూనం బాజ్వా.. కెరియర్ లో చెప్పుకోతగ్గ హిట్ అందుకోలేదు.

సినిమా అవకాశాలు దూరం అవ్వడంతో సోషల్ మీడియానే నమ్ముకుంది పూనమ్ భాజ్వా. టాలీవుడ్ లో పెద్దగా విజయాలు సాధించినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకుంది. చిట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతూ అల్లాడిస్తుంది ఈ పూనమ్ బాజ్వా. ఇప్పటికే 36 ఏళ్ల వయసు వచ్చిన హాట్ లుక్స్ మెయింటైన్ చేస్తూ సెక్సీ లుక్స్ తో చంపేస్తుంది.

రీసెంట్ గా పూనమ్ టూ పీస్ బికినీ ఫోటోషూట్ తాలుకా పిక్స్ ఇంటర్ నెట్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. స్విమ్మింగ్ పూల్ పై అలా పడుకొని ఎదభాగం మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ పింక్ బికినీ తో బాడీ పార్ట్ ని కవర్ చేస్తూ ..మిగతా బాడీనంత ఎక్స్పోజ్ చేసిన ఈ బ్యూటీ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ నోటికి పని చెబుతున్నారు. “వావ్ వాట్ ఏ బ్యూటీ.. హాట్ఫిగర్ ..టూ మచ్ అందం రా బాబు..” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ..”అన్ని చూపించిన పూనమ్.. ఆ ఒక్కటి చూపించదే “అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news