Moviesచిరంజీవి దృష్టిలో టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అతనే..!!

చిరంజీవి దృష్టిలో టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అతనే..!!

టాలీవుడ్ లో చిరంజీవి అన్న పేరు కు ఓ సపరేటు ఫాలోయింగ్ ఉంది. ఆయన పేరు చెప్పితే పూనకాలు వచ్చిన్నత్లు ఊగిపోతారు జనాలు. అంతలా ఆయన తన డ్యాన్స్ తో నటనతో జనాలను మెప్పించాడు. సెకండ్ ఇన్నింగిస్ లోను కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమాలకు కమిట్ అవుతూ.. వాటి షూటింగ్ లో పాల్గొంటు బిజీ బిజీ ఉన్నాడు. ప్రజెంట్ ఆయన నతీంచిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ కూడా ఇందులో ఓ రోల్ ప్లే చేశాడు. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఆచార్య సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ సినిమాకి కొరటాల శివ-చిరంజీవి-చరణ్ తక్కువ టైంలో వీలైనంత ఎక్కువుగా ప్రమోషన్స్ చేశారు, ఇక చిరు అయితే ప్రమోషన్స్ లో తన ఫ్యామిలీ గురుంచి..ఇష్టాఇష్టాలు గురించి చెప్పుతూ..చాలా కూల్ గా కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా హరీశ్‌ శంకర్ తో ఇంటర్వ్యుల్లో పాల్గొన్న చిరు కి ఆయన నుండి ఓ టఫ్ ప్రశ్న ఎదురైంది. దానికి చాలా ఈజీ గా నవ్వుతూనే ఆన్సర్ చేశాడు చిరు.

“మీకు రామ్ చరణ్‌ కాకుండా టాలీవుడ్‌ లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌ ఎవరని అనుకుంటున్నారు’ అని చిరంజీవిని అడిగాడు హరీశ్‌ శంకర్‌. వెంటనే చిరు.. ‘తెలుగులో చాలా మంది డ్యాన్సర్స్‌ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్‌, రామ్‌, నితిన్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు’ అని చిరంజీవి చెప్పుతుండగా మధ్యలో కి ఎంటర్ అయ్యి.. చరణ్‌ ‘నా దృష్టిలో తారక్‌, బన్నీ బెస్ట్‌ డ్యాన్సర్స్‌’ అని తెలిపాడు. దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది.

నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు కూడా బాగా డ్యాన్స్ చేస్తారు. మహెష్ బాబు, నాని, ఆది..ఇలా అందరూ కూడా ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్లే. కానీ, చిరంజీవి మహేష్ పేరు ఇక్కడ చెప్పకపోవడం షాకింగ్ గా అనిపించింది ఫ్యాన్స్ కి. నిజానికి ఆచార్య సినిమాకి మాట సహాయం చేశాడు మహేష్. మరీ అలాంతి హీరో ని మర్చిపోయి..చ్రణ్-చిరు మాట్లాడటం ..మహేష్ ఫ్యాన్స్ ని ఇబ్బంది బాధపెట్టిన్నట్లైంది. మరి చూడాలి ఆచార్య రిజల్ట్ ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news