Moviesశ్రుతిమించిన సమంత..డబ్బు కోసం ఇంత దిగజారిపోయావా..బూతులు తిడుతున్న నెటిజన్స్..?

శ్రుతిమించిన సమంత..డబ్బు కోసం ఇంత దిగజారిపోయావా..బూతులు తిడుతున్న నెటిజన్స్..?

హీరోయిన్ సమంత ఒకప్పుడు మంచి పాపులారిటీని సంపాదించుకుని..అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. సినిమాల పరంగా సమంత ని తప్పుపటలేనంతగా తన క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అయితే సాఫీగా సాగిపోతున్న సంసారాని మధ్యలోనే బ్రేక్ చేసి..భర్త తో విడిపోవాలని డిసైడ్ అయ్యి వేరుగా ఉంటుంది. సమంత విడాకులు ప్రకటన చేసినప్పటి నుండి నెట్టింట ఆమె పై ట్రోలింగ్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. మొదట్లో ఖండించిన సమంత ఆ తరువాత వదిలేసింది.

ఇక విడాకుల తరువాత ఆమె వేసుకునే బట్టలు..ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో చాలా తేడాలు వచ్చాయి. ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా అస్సలు మొహమాటం అనేదే లేకుండా చేసేస్తుంది. దీంతో కొందరు అభిమానులు బాధపడుతుంటే..మరికొందరు సమంత అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాలతో పాటు పలు బ్రాండెడ్ ఐటెంస్ ని కూడా ప్రమోట్ చేస్తుంటుంది. యాడ్స్ లో కూడా నటిస్తుంటుంది. తాజాగా ఆమె ప్రమోట్ చేసిన బ్రాండ్ ..ఆ యాడ్ లో అమ్మడు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే..ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే..అంత హాట్ గా కనిపిస్తుంది.

ఇప్పటివరకు కొన్ని కమర్షియల్ ప్రోడక్ట్స్ ని తన సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసింది సమంత. తాజాగా ఓ ఆల్కాహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. సమంత విస్కీని ప్రమోట్ చేసేందుకు ముందుకు
వచ్చింది. బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్‌ను సమంత ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్ద కోసం సమంత నటించిన ఓ ప్రకటన ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరీ శ్రుతిమించిపోయింది.

సమంత ఆల్కాహాల్ ని ప్రమోట్ చేయడమే తప్పు అనుకుంటుంటే..ఇక ఆ ప్రకటనలో ఆమె వేసుకున్న డ్రెస్ మరీ దారుణంగా ఉంది అంటున్నారు నెటిజన్లు. వైట్ డ్రెస్ లో నైన బాగుంది కానీ..ఆ మొదటి డ్రెస్ లో అయితే చూడటానికే కాదు చెప్పడానికి చూడా దరిద్రంగా ఉందంటున్నారు. డబ్బు కోసం ఇంత దిగజారుడు పనులు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అయితే ఏకంగా రాయలేని విధంగా బూతులు తిడుతున్నారు. ఏది ఏమైనా సమంత ఇలాంటి డ్రెస్ లు వేసి..నెగిటివిటీని మూటకట్టుకుంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news