Moviesపక్కింటి మొగుడు, దిండు.. బిగ్ బాస్ లో గబ్బులేపుతున్న ఆషూ..బోల్డ్ కాదు...

పక్కింటి మొగుడు, దిండు.. బిగ్ బాస్ లో గబ్బులేపుతున్న ఆషూ..బోల్డ్ కాదు అంతకుమించి..!!

ఆషూరెడ్డి.. ఈ పేరు తెలియని వారంటూ ఉంటారా చెప్పండి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో..ట్రెండింగ్ కవర్ సాంగ్స్ తో..నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాది. మొదట్లో అమ్మడుని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. కొన్ని యాంగిల్స్ లో చూడడానికి అచ్చం సమంత లాగానే కనిపిస్తుండడంతో.. ఆషూరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఆమెను చాలామంది జూనియర్‌ సమంత అని పిలుస్తుంటారు. ఈ పేరుతోనే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందీ అందాల తార. జూనియర్ సమంతాగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆషూరెడ్డి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు. ఈ భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఓసారి పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుని.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఈ మధ్యనే ఓటీటీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది అషూ. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో ఆషూ మాటలు హద్దులు దాటేస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు. ఈసారి నాన్ స్టాప్ ఎంటెర్టైన్మెంట్ ఇస్తామంటూ ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్లారు. వాళ్ళలో 8 మంది కొత్త వాళ్ళు కాగా మిగతా వాళ్ళు పాత వాళ్ళే. వాళ్లల్లో అరియానా, అఖిల్,ఆషూ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు అంటూ అప్పుడే డిసైడ్ అయిపోయారు అభిమానులు. కాగా.. రీసెంట్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఆషూ,అరియానా, అజయ్ శృతి మించిపోయిన్నట్లు చూస్తేనే తెలుస్తుంది.

అషురెడ్డి తన దర్శకత్వం ప్రతిభ చూపిస్తూ..మరో RGV లా తయారైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ టాస్క్ లో భాగంగా ఆషూ బోల్డ్ కామెంట్స్ తో ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుంది.
అరియానా అజయ్ ముద్దుల మరదలు..  అజయ్ ఫస్ట్రేటెడ్ మొగుడు..ఈ కాన్ సెప్ట్ తో డబుల్ మీనింగ్ డైలాగ్ లతో బిగ్ బాస్ హౌస్ లో గబ్బులేపారు అంటూన్నారు నెటిజన్లు. ఎంటర్ టైన్ చేయండి రా సామీ అంటుంటే మిమ్మల్ని ఎంజాయ్ చేయమనలేదు అంటూ తిట్టిపోస్తున్నారు.

ఈ స్కిట్ లో అరియానా కొంచెం కంట్రోల్ గా మాట్లాడినా ..ఆషూ , అజాయ్..బరితెగించేసారంటూ కామెంట్స్ వస్తున్నాయి. అషురెడ్డి నాకు నా మొగుడు..ఎందుకు గోకుతున్నావ్..దిండు కావాలా..పక్కింటోడు బాల్కనీ,,.బలత్కార్ చేస్తున్నావ్..అంటూ రెచ్చిపోయింది. ఇక ఈ ఆషూ ఇలా మాట్లాడితే టాప్ 5 లో ఏంటి కప్ కూడా ఇస్తారు బిగ్ బాస్ వాళ్ళు అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఏం చూడాల్లో ఏం వినాల్లో ఈ బిగ్ బాస్ లో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news