Moviesసామ్ కోసం ప్రీతమ్ స్పేషల్ డ్రెస్.. ఎంత ఛండాలంగా ఉందంటే... ఇంత...

సామ్ కోసం ప్రీతమ్ స్పేషల్ డ్రెస్.. ఎంత ఛండాలంగా ఉందంటే… ఇంత బోల్డ్ గా ఎప్పుడు చూసి ఉండరు..!!

యస్.. ఇప్పుడు అందరు సమంత పై ఇలాంటి కామెంట్స్ నే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా విడాకుల తరువాత సమంత డ్రెస్సింగ్ స్టైల్ హద్దులు దాటెస్తున్నాయి అంటున్నారు. ఆ మధ్య ఓ సారీ గోవాలో టూ పీస్ బికినీతో యోగాసనాలు చేసిన ఈ అమ్మడు కుర్రాళ్ళ కు తన అందాలతో చెమటలు పట్టించింది. టూ హాట్ గా కనిపించేలా బట్టలు వేసుకుంటూ..చూయించకూడనివి చూయిస్తూ నెట్టింట ట్రేండింగ్ అవుతుంది.

ఈ మధ్యనే ఓ అల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ..నెటిజన్స్ చేత తిట్టించుకున్న సమంత..సదరు యాడ్ షూటింగ్ లో మరీ దారుణంగా డ్రెస్ వేసి..పరువు పోగొట్టుకుంది. ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..పచ్చిగా చెప్పాలంటే మొత్తం చూయిస్తూ..ఆ వీడీయో లో టూ హాట్ గా కనిపించింది. ఇక ఆ వీడియో క్రింద కామెంట్స్ చూస్తేనే మనకు అర్ధమైపోతుంది..సమంత వేసుకున్న డ్రెస్ వాళ్ళకి ఎలా అనిపించిందో. అప్కోర్స్ హీరోయిన్ అంటె ఎక్స్పోజ్ చేయాలి..కానీ లిమిట్స్ దాటకూడదు. అది సమంత లాంటి స్టార్ హీరోయిన్,హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ మరీ దారుణంగా ఒళ్లు అంత కనిపించేలా బట్టలు వేసుకోవడం జనాలకు నచ్చలేదు. అందుకే ఆమెను దారుణంగా బూతులు తిట్టారు.

అయితే తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా సామ్ .. ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్ళింది. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది అక్కడే ఫోటో షూట్ కూడా చేసింది సమంత. అంత వరకు బాగానే ఉంది..కానీ ఈ ఫోటో షూట్ లో సమంత వేసుకున్న డ్రెస్ మరీ టూ మచ్ ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్లు కనిపించింది. మొత్తం ఎద భాగం కనిపించేలా డిజైన్ చేశారు ఈ డ్రెస్ ని. ఈ డ్రెస్ ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా.. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్.

వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం కారణంగానే చై విడాకులు ఇచ్చాడు అంటూ వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ సమంత .. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ ని ట్యాగ్ చేసి.. ఎంతో స్టైలిష్‌గా రెడీ చేశారని తెలిపింది. ఆయనకు ఈ ఫొటోస్ ట్యాగ్ చేసింది సమంత. ఇవి తన ఫేవరైట్ లుక్స్ అంటూ ఆమె పెట్టిన కామెంట్స్ జనాల్లో హాట్ ఇష్యూగా మారాయి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె ఆ ఫొటోలను స్వయంగా షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news