Moviesహవ్వా ఛీ ఛీ..ఇప్పటికి ఆ స్టార్ హీరోతో అలా..ఇవేం పనులు?

హవ్వా ఛీ ఛీ..ఇప్పటికి ఆ స్టార్ హీరోతో అలా..ఇవేం పనులు?

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు , డేటింగ్ లు, చాలా కామన్. ఇక ఇప్పుడు విడాకులు, బ్రేకప్ లు కూడా సాధారణంగా అయిపోయాయి. బడా బడా స్టార్ హీరో , హీరోయిన్లు కూడా డేటింగ్ తరువాత బ్రేకప్ లు, పెళ్లి తరువాత విడాకులు అంటూ షాకింగ్ ట్వీస్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విషయాలు మనం చాలా చూశాం. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్.. అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఆంటీ హీరోయిన్. వయసు పెరిగిపోతున్నా..కానీ స్టిల్ యంగ్ లుక్ లో కనిపిస్తూ..దానికి తగ్గట్లు హాట్ ఎక్స్ పోజింగ్ లు చేస్తూ.. ఇంకా క్లీయర్ గా చెప్పాలంటే 50 + లోను బెడ్ సీన్లు చేస్తూ కుర్రాళ్లను రెచ్చకొడుతుంది.

తెలుగు తో పాటు హిందీలోను అప్పట్లో వరుస సినిమాలకు కమిట్ అయిన ఈ భామ..తాజాగా వస్తున్న కుర్ర బ్యూటీ లకి కూడా అసూయ పుట్టించే అందాని మెయిన్ టైన్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఫిజిక్ ను ఫాలో అవుతూ..అందరి కళ్ళు తన పై పడేలా చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ అప్పట్లో మన తెలుగులో బడా ఫ్యామిలీ అయిన ఓ హీరో కొడుకునే ప్రేమించిందట. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే..ఆ హీరోకి అప్పటికే పెళ్లైంది. పిలలు కూడా ఉన్నారు. హాట్ అందాలను చూసి తట్టుకోలేక కంట్రోల్ తప్పిన ఆ బడా హీరో కొడుకు ..వర్షం కురిసిన రాత్రి అంటూ..A to Z ఫినిష్ చేసేశాడట. తప్పు ఒకసారి చేసిన తప్పే పది సార్లు చేసినా తప్పే అంటూ..ఆ తప్పునే భార్యకి తెలియకుండా..ఇంట్లో ఇల్లాలు..గెస్ట్ హౌస్లో ప్రియురాలు అంటూ బాగా ఎంజాయ్ చేశారు అని అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

అంతేకాదు ప్రముఖ పత్రికలో కూడా ఈ బడా హీరో తన భార్యతో విడాకులు తీసుకుని మరో స్టార్ హీరోయిన్ ని పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ప్రచూరించాయి. సీన్ కట్ చేస్తే..గత కొంత కాలంగా వాళ్ళ మధ్య దూరం పెరిగింది. దానికి కారణం హీరో తండ్రి..ఆ హీరోయిన్ కు ఆయన కాల్ చేసి నా కొడుకు కొడలు మధ్య నువ్వు రాకు..పచ్చటి సంసారంలో నిప్పులు పోయకు అంటూ బాధపడ్డారట. అంతేకాదు .. ఇలా పెళ్లైన మగాడితో సంబంధం పెట్టుకునే వాళ్లని ఏమంటారో తెలుసుగా అంటూ..పచ్చి పచ్చి గా మాట్లాడారట. దెబ్బకు దుకాణం క్లోజ్ చేసిన ఆ హీరోయిన్ ఇప్పుడు ఆంటీ అయ్యింది. షాకింగ్ ఏమిటంటే..ఇప్పుడు మళ్ళి ఆ స్టార్ హీరో తో పాత యవ్వారాలు నడిపిస్తుంది. అడ్డు చెప్పడానికి నాన్న లేదు..భార్యకు తెలిసే ఛాన్సే లేదు..ఇంకేముంది లేటు వయసులో కొత్త కోరికలు తీర్చుకుంటున్నారు ఈ Illegal జంట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news