Moviesగెటప్ శ్రీనుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!!

గెటప్ శ్రీనుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!!

స్మాల్ స్క్రీన్ పై నవ్వుల హంగామా చేసే జబర్దస్త్ షో అందరికి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న షో ఏదైనా ఉందా అంటే అది జబర్డస్త్ కామెడీ ప్రోగ్రామ్. ఇప్పటివరకు దీని ద్వారా మంచి గుర్తింపు పొంది ఇండ్రస్ట్రీలో స్థిరపడ్డారు. ఈ షో ఇప్పటికీ కొనసాగుతూ బుల్లితెర సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ ఒక్క షోతో వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వారానికి రెండు రోజులు అన్నీ మ‌రిచిపోయి ప్రేక్ష‌కుల‌ను హాయిగా న‌వ్విస్తుంది ఈ షో.

జబర్దస్త్ కామెడీ షో అంటే ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకోడానికి చూసే ఏకైక షో ఇది.ఇక ఇండస్ట్రీలో కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఇదే షో నుంచి ఏటా చాలా మంది నటులు ఇండస్ట్రీకి వస్తున్నారు. తెలుగు సినిమాకు కమెడియన్లను అందించే ఫ్యాక్టరీలా మారిపోయింది జబర్దస్త్ కామెడీ షో. ఇక జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను మంచి పేరు తెచ్చుకున్నాడు. రకరకల గెటప్స్ బాగా ఫాపులర్ అయ్యాడు.

ఎలాటి గేటప్ వేసిన అందులో జీవిచడం శ్రీను స్పెషాలిటీ. అందుకే ఏకంగా ప్రేక్షకులు అతని శ్రీను అని కాకుండా గెటప్ శ్రీను అని పిలుచుకుంటారు. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ ఐన గెటప్ శీను సినిమాల్లో కూడా చాలా అవకాశాలు దక్కించుకున్నాడు . అయితే ఆయ‌న యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా చిరంజీవి ఆ దంపతులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి వారు చాలా సంతోషించారు ఆ జంట. జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు అంటూ శీను సంతోషం వ్య‌క్తం చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Srinu Boddupalli (@iamgetupsrinu)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news