Gossipsషాకింగ్: విడాకులు తీసుకోనున్న ఆ టాలీవుడ్ స్టార్ కపుల్స్..రీజన్ ఏంటో తెలుసా..?

షాకింగ్: విడాకులు తీసుకోనున్న ఆ టాలీవుడ్ స్టార్ కపుల్స్..రీజన్ ఏంటో తెలుసా..?

నేటి కాలంలో పెళ్లి ఓ ఫ్యాషన్ అయ్యిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా పెళ్లి చేసుకుని..అంతకంటే త్వరగా డైవర్స్ తీసుకుంటున్నారు. ఇలా సామాన్య ప్రజల దగ్గర నుండి టాప్ సెలబ్రిటిల వరకు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అసలు రీజన్ ఏంటో తెలియడం లేదు కానీ.. ఈ మధ్య కాలంలో ఇలా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమీనా పెరిగిపోతుంది.

ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ ఇలా తమ పెళ్లి బంధాన్ని వద్దనుకుని చట్ట ప్రకారం విడిపోయారు. తాజాగా మరో స్టార్ కపుల్ కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ జంట మధ్యనే ప్రేమించి..పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇద్దరూ టాలివుడ్ లో టాప్ ప్లేస్ లో బాగానే సంపాదిస్తూ..స్టార్ స్టేటస్ అనుభవిస్తూ.. ఎప్పుడూ కలిసున్నట్లే కనిపించే వీళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయని టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

అయితే వీరి మధ్య ఇప్పుడు మనస్పర్థలు రావడంతో..ఇర్ వైపు పెద్దలు కూర్చోని బుజ్జగించిన..వినే పరిస్ధితిలో లేరట ఆ జంట. దీంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా ఏం చేయ్యలేక..వదిలేసారట. ఇక ఈ జంట విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యిపోయారట. రేపో మాపో..దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. చూడ చక్కనైన జట ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని తెలిసి వాళ్ల అభిమానులు కూడా చాలా బాధ పడుతున్నారు. కారణమేదైనా కూడా ఈ ఇద్దరూ విడిపోవడం అనేది దారుణం అని అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news