Moviesఅది మాత్రమే దాచుకుంటూ హాట్ బ్యూటి బాత్ రూమ్ లో సెల్ఫీ..నెట్టింట...

అది మాత్రమే దాచుకుంటూ హాట్ బ్యూటి బాత్ రూమ్ లో సెల్ఫీ..నెట్టింట వైరల్..!!

కొందరు హీరోయిన్స్ ఎక్స్ పోసింగ్ విషయంలో ఏమాత్రం తగ్గరు. జానడు గుడ ముక్క వేసుకొని ఫోటోకి ఫోజులిస్తుంటారు. అడగాలే గాని అది కుడా తీసేయ్యడానికి వెనుకాడరు కొందరు భామలు. అంతలా స్కిన్ షో చేస్తేనే అవకాశలూ వస్తాయి అనుకుంటారెమో. ఇక ఎక్స్ పోసింగ్ విషయంలో ఏమాత్రం తగ్గని హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో ఉండే పేరు..దిశ పటాని.

దిశ పటానీ..ఓ కత్తిలాంటి ఫిగర్ అని అంటారు ఆమె అభిమానులు. అమ్మడు ఖాతాలో చెప్పుకొతగిన హిట్స్ లేకపోయిన.. చూపు తిప్పుకోలేని అందంతో.. యవతని కట్టిపడేస్తుంది. తెలుగులో చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా.. అయిన కుర్రకారులని తన అందాలతో మైమరిపిచింది. టాలీవుడ్ కి వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా తో పరిచయమైనా ఈ సన్నని భామ పెద్ద హీరోయిన్ అవుతుందని అప్పుడే ఊహించారు కాకపోతే టాలీవుడ్ లోకాకుండా బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది.. అందాలు ఆరబోయడం, తన లేలేత అందాలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఎప్పుడూ ముందుండే ‘లోఫర్’ బ్యూటీ దిశా పటాని ..తరచూ బికినీలో ఫోటో షూట్‌లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.

తాజాగా మరో హాట్ ఫోటోని షేర్ చేసింది దిశా. జిమ్‌లో వర్కవుట్ చేసిన తర్వాత ఈ ఫోటో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోటోలో అమ్మడు తన ముఖం కనిపించకుండా ఫోన్ తో కవర్ చేసుకుంటూ.. కేవలం నడుము మాత్రం చూపిస్తూ బాత్‌రూంలో అద్దం ముందు ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది ఈ ఫోటోలో స్పోర్ట్స్ బ్రాలో ఈ ముద్దుగుమ్మ యమ హాట్ గా కనిపిస్తుంది. ఇక ఈ బాత్ రూమ్ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమ్మడి ఫాలోవర్స్ ఈ ఫొటో కు ఫిదా అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news