Moviesఆ డైరెక్టర్ కధలు విని "ఛీ" కొట్టిన మహేష్ బాబు..ఎందుకో తెలుసా..??

ఆ డైరెక్టర్ కధలు విని “ఛీ” కొట్టిన మహేష్ బాబు..ఎందుకో తెలుసా..??

మహేష్ బాబు టాలీవుడ్ లో ఆ పేరుకు ఓ రేంజ్ ఉంది . దానికి ఓ బ్రాండ్ ఉంది. టాలీవుడ్ హ్యాండ్ సం హీరో మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి..తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి కన్న కూసింత ఎక్కువే పాపులర్ అయ్యాడు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలూ టాలీవుడ్ లో ఓ పండగ వాతవరణం నెలకొంటుంది. మహేష్ బాబు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఎప్పుడు రాజకుమారుడే.

పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన్నట్లు..ఎప్పుడు వచ్చామా అన్నది కాదు పాయింట్..బుల్లెట్ దిగ్గిందా లేదా..అలాగే ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు తీసుకుంటూ పోవడం కాదు.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసామా లేదా..ఇది మహేష్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూవ్. మిగత హీరోలా వేరే భాషల సినిమాల మీద కాన్సెన్ ట్రేషన్ చేయకుండా.. అన్నం పెట్టిన ఇండస్ట్రీకి రుణపడ్డి..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.

ఇక మహేష్ బాబు కి డైరెక్టర్ల మధ్య రిలేషన్ షిప్ చాలా బాగుంటుంది. ఆయన దర్శక నిర్మాతలతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. అందుకే కాబోలు మహేష్ ఒక మాట అన్నాకూడా..డైరెక్టర్స్ చాలా లైట్ గా తీసుకుంటారు. అలాగే మెహర్ రమేష్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే.ఎప్పుడు కూడా మహేష్ పక్కన కనిపిస్తూ ఉంటాడు.ఇక మహేష్ కి మెహర్ కి వున్న అనుబంధం గురించి ఈ మధ్య మెహర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ప్రతిసారి మహేష్ కి కథ చెప్తానని అప్పుడు ఆయన ఛీ కొడతాడని అదే మా ఇద్దరి మధ్య అనుబంధం అని మెహర్ చెప్పాడు. దీంతో ఈయన మాటల మీద ఫనీ మీమ్స్ ఫన్నీ కామెంట్స్..నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీ ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news