Moviesవామ్మో ' అఖండ ' అందాల ఆర‌బోత‌.. ఈ ఫిజిక్‌కు ప‌డ‌ని...

వామ్మో ‘ అఖండ ‘ అందాల ఆర‌బోత‌.. ఈ ఫిజిక్‌కు ప‌డ‌ని వాళ్లుంటారా ?

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది ప్ర‌గ్య జైశ్వాల్‌. కెరీర్ స్టార్టింగ్‌లో ఎంతో సంప్ర‌దాయ‌మైన అమ్మాయిగా ఉన్న ప్ర‌గ్య ఆ త‌ర్వాత అందానికి గేట్లు ఎత్తేసింది. కావాల్సినంత అందానికి తోడు.. ఒడ్డు, పొడుగు .. మాంచి ఫిజిక్ ఉన్న ప్ర‌గ్యకు తెలుగులో అనుకున్నంత స్టార్ డ‌మ్ అయితే రాలేదు. అడ‌పా ద‌డ‌పా ఆఫ‌ర్లు రావ‌డ‌మే కాని.. స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ సినిమాల్లో ఛాన్సులు మాత్రం రాలేదు. అయితే ఎప్పుడూ త‌న హాట్ హాట్ అంద చందాల‌ను ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాలో కుర్ర‌కారును ర‌గిలిస్తూనే ఉంటోంది.

తాజాగా ఆమె బాల‌య్య స‌ర‌స‌న బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న అఖండ సినిమాలో న‌టిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ హాట్‌గా రగిల్చే ప్ర‌గ్య తాజాగా షేర్ చేసిన ఫొటో మరింత హాట్ గా అందరిని కట్టిపడేసేలా ఉంది. బెడ్ పై బికినీతో ప‌డుకుని వామ్మో చెప్ప‌లేం.. ఆ ఫొటో చూడాల్సిందే అన్నంత‌గా క‌వ్వించేస్తోంది. ప్ర‌గ్య‌కు అవ‌కాశాలు లేక‌పోయినా.. ఆమె హాట్ స్టిల్స్‌కు, ఆమె ఫిజిక్‌కు ప‌డ‌ని కుర్రాళ్లు ఉంటారా ? బెడ్ పై క్రీమ్ కలర్ బికినీ ధరించిన ప్రగ్యా జైస్వాల్ పడుకుని ఉంటే ఆమె సొగ‌సును ప‌దే ప‌దే చూడాల‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news