Moviesది ల‌స్ట్ ట్రైల‌ర్‌.... ష‌కీలాను మించిన శ్రీ రాపాక‌.. చూసుకున్నోడికి చూసుకున్నంత...

ది ల‌స్ట్ ట్రైల‌ర్‌…. ష‌కీలాను మించిన శ్రీ రాపాక‌.. చూసుకున్నోడికి చూసుకున్నంత ( వీడియో)

రాంగోపాల్ వ‌ర్మ నేక్ డ్ ( న‌గ్నం) సినిమాతో హీరోయిన్ అయిన కాస్ట్యూమ్ డిజైన‌ర్ శ్రీ రాపాక తొలి వెబ్ సినిమాతోనే పెద్ద సంచ‌ల‌నం అయిపోయింది. తాజాగా ఆమె చేసిన వెబ్ థ్రిల్ల‌ర్ ద లస్ట్ ఎ మర్డర్ మిస్టరీ. ఎస్ కె ఎన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా పేరుకు త‌గ్గ‌ట్టే ఎక్స్ ట్రా మారిట‌ల్ ఎఫైర్స్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని థ్రిల్ల‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, పోలీసుల ఇన్వెస్ట్‌గేష‌న్‌.. శృంగార స‌న్నివేశాలు, వివాహేత‌ర సంబంధాలు.. ఒక‌డి భార్య‌ను మ‌రొక‌రు ర‌మ్మ‌ని ఆ భ‌ర్త‌కే ఫోన్ చేసి చెప్ప‌డం లాంటి సీన్ల‌తోట్రైల‌ర్‌తోనే పెద్ద హీట్ పుట్టించాడు వ‌ర్మ‌. ట్రైల‌ర్‌లో క్రైం ఇన్వెస్ట్‌గేష‌న్ ఉన్నా శ్రీ రాప‌క రొమాన్స్‌.. ఆమె బాడీ లోప‌ల వ‌ర్మ పెట్టిన కెమేరా యాంగిల్స్ బాగా బాగా సెగ‌లు పుట్టించేశాయి.

శృంగార తార ష‌కీలాను మించిపోయేలా శ్రీ రాపాక రొమాన్స్ ఉంది. ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూత్‌లో మాంచి హీట్ రేపుతోంది. శృంగార స‌న్నివేశాల్లో శ్రీ రాపాక ఏ మాత్రం బెదురు లేకుండా చాలా క్యాజువ‌ల్‌గా న‌టించింది. కామం మిమ్మల్ని లొంగదీసుకున్నప్పుడు మీరు హద్దులు దాటేస్తారనే అర్థం వచ్చేలా ట్రైలర్లో కనిపిస్తున్న క్యాప్షన్స్ హద్దులు దాటే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.త్వ‌ర‌లోనే ఈ వెబ్ సీరిస్ ఓటిటీలో రిలీజ్ కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news