Gossipsన్యూడ్ షోకు ర‌ష్మిక రెడీ.... ఆ హీరోయిన్‌లా చేస్తోందా...!

న్యూడ్ షోకు ర‌ష్మిక రెడీ…. ఆ హీరోయిన్‌లా చేస్తోందా…!

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నకు ఇప్పుడు తెలుగులో వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మ‌హేష్‌బాబు ప‌క్క‌న ఆమె న‌టించిన సరిలేరు నీకెవ్వ‌రు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప సినిమాలో న‌టిస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ర‌ష్మిక గురించి వ‌స్తోన్న ఓ న్యూస్ సంచ‌ల‌నంగా మారింది. ర‌ష్మిక న్యూడ్ షోకు రెడీ అవుతోంద‌ట‌. సినిమాలో ఆ రోల్‌కు ప్రాధాన్యం ఉంటే కాస్త మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌తో పాటు న్యూడ్‌గా న‌టించేందుకు సిద్ధ‌మ‌ని సంకేతాలు పంపింద‌ట‌.

 

గ‌తంలో త‌మిళ్ హీరోయిన్ అమ‌లాపాల్ న‌గ్నంగా న‌టించి దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అమ‌ల చేసిన పాత్ర‌కు న‌ట‌నా ప‌రంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఇప్పుడు ర‌ష్మిక కూడా న‌టనా ప‌రంగా ప్రాధాన్యం ఉంటే కాస్త గ్లామ‌ర్ ప‌రంగా హ‌ద్దులు మీరేందుకు గాని.. ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేసేందుకు కాని రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్న ర‌ష్మిక న్యూడ్ షో చేసినా ఎక్స్‌పోజింగ్ చేసినా కుర్ర‌కారుకు మంచి కిక్ వ‌స్తుంద‌న‌డంలో డౌట్ లేదు. ఇక బ‌న్నీ ప‌క్క‌న న‌టిస్తోన్న ఆమెను రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న కూడా ఓ సినిమాలో న‌టింపేజేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news