Newsసోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న అఖిల్ హీరోయిన్ హాట్ స్టిల్...

సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న అఖిల్ హీరోయిన్ హాట్ స్టిల్ (ఫోటోలు)

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా “అఖిల్” లో హీరోయిన్ గా నటించిన సాయేషా సైగల్ తర్వాత మరో తెలుగు సినిమాలో చేయలేదు. కానీ అటు బాలీవుడ్ లోను ఇటు కోలీవుడ్ లోను చెప్పుకోదగ్గ హిట్స్ నే తన ఖాతాలో వేసుకుంది. తమిళ సినిమాల్లో అయితే వరుస ఆఫర్లతో ఒక రకంగా దుమ్ము రేపుతుందనే చెప్పాలి. ఇక ఆర్య తో నటిస్తున్న గజినీకాంత్ సినిమాలో అయితే మాత్రం అమ్మడు చిన్న చిన్న డ్రెస్సులతో అందాలను ఎలా ఆరబోయాలో చెబుతున్నట్లుగా ఉన్న స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలే ముంబయి అమ్మడు కదా ఇక తన బాడీ మెయింటెనెన్సు చెప్పక్కర్లేదు. ఇక ఆ అమ్మడి సోయగాల్ని చూస్తున్న కుర్రకారు మతులు పోవడం ఖాయం.

1527243804-106

532ab3d4ddc1f4a2dfaca49a7060f302

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news