Moviesరామ్ చరణ్ ధృవ ఏరియా వైజ్ 19 రోజుల కలెక్షన్ల డీటెయిల్స్

రామ్ చరణ్ ధృవ ఏరియా వైజ్ 19 రోజుల కలెక్షన్ల డీటెయిల్స్

అన్ సీజన్లో వచ్చి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ మార్కుని దాటిన రామ్ చరణ్ ధృవ సినిమా.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏరియా వైజ్ గా 19 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ వారం విడుదలైన సినిమాల ప్రభావం ధృవ సినిమా పై పెద్దగా లేదని తెలుస్తుంది కలెక్షన్ల వివరాలు చూస్తుంటే.

ఏరియా షేర్
నైజాం 14.4cr
సీడెడ్ 6.32cr
వైజాగ్ 5.06cr
ఈస్ట్ 2.97cr
వెస్ట్ 2.6cr
గుంటూరు 3.27cr
క్రిష్ణా 2.78cr
నెల్లూరు 1.26cr
మొత్తం కలెక్షన్లు AP/TS 38.66cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news