Newsఆ స్టార్ డైరెక్టర్ నాపై చేతులు వేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు :...

ఆ స్టార్ డైరెక్టర్ నాపై చేతులు వేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు : లైవ్ షోలో స్టార్ హీరోయిన్ సంచలనం

Anushka sharma made sensational comments on director Karan Johar in Coffee With Karan show. She told that he touches her body parts during Ae Dil Hai Mushkil shooting.

సాధారణంగా అందమైన అమ్మాయిలు కనిపిస్తే.. ఎవ్వరైనా సొల్లు కార్చుకుంటారు. వాళ్లకి దగ్గరయ్యేందుకు నానాతంటాలు పడుతుంటారు. అలాంటిది.. తన చేతివేళ్లపై నటీనటులను ఆడించే డైరెక్టర్‌కి హీరోయిన్‌ని టచ్ చేసే ఛాన్స్ వస్తే వదులుతాడా? చచ్చినా వదలడు. అదే సరైన సమయం అనుకుని.. ఎక్కడబడితే అక్కడ తాకుతాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. రిహార్సల్స్ సమయంలో చేతులు అలా తగులుతాయి, అలాంటివాటిని లైట్ తీసుకోవాల్సిందేనని దబాయిస్తారు.

ఎంతైనా దర్శకుడు కదా.. అతను ఎలా చెబితే అలా చచ్చినట్లు చేయాల్సిందే.. నోరు మూసుకుని ఉండాల్సిందే. అందుకే.. భామలందరూ సాధ్యమైనంతవరకు నోరు మెదపకుండా దర్శకుడి ఆగడాల్ని భరిస్తారు. అయితే.. ఓ ముద్దుగుమ్మ అనుష్క శర్మ మాత్రం ఆ బాధని ఎన్నాళ్లో దాచుకోలేకపోయింది. చాలాకాలం నుంచి తనని వేధిస్తున్న ఆ ఆవేదనని చివరికి బట్టబయలు చేసేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ దర్శకుడి వ్యాఖ్యతగా నిర్వహించే షోలోనే గెస్ట్‌గా వచ్చిన ఆ భామ పైవిధంగా ఆరోపణలు చేసింది. దీంతో.. షాకవ్వడం అందరి వంతయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ‘కాఫీ విత్ కరణ్’ అనే షోకి వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి సెలబ్రిటీలను పిలిపించి, వారి రహస్యాల్ని బయటపెట్టడమే దీని థీమ్. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అనుష్క శర్మ, కత్రికా కైఫ్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. వీరిమధ్య సరదాగా చిట్‌చాట్ జరిగిన తర్వాత అనుష్క ఆ డైరెక్టర్‌పై రెచ్చిపోయింది. ‘‘ఏయ్ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో నువ్వు నాపై ఎక్కడబడితే అక్కడ చేతులు కావాలనే వేయడంతోపాటు పిసికావు’ అని చెప్పింది.

ఆ మాటలు విని కరణ్ జవాబిస్తూ.. చేతులు వేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు.. నువ్వంటే చాలా ఇష్టమని అనుష్కకి చెప్పాడు. అప్పుడామే మరో వ్యాఖ్య కూడా చేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని కూడా లైంగికంగా వేధించావని తెలిసిందని పేర్కొంది. ఆ మాట విని మనోడు పకపక నవ్వుకుంటూ కూర్చుకున్నాడు. ఇదంతా వాళ్లు కామెడీగా చర్చించుకున్నారు కానీ.. బయట ప్రపంచానికి మాత్రం ఇది హాట్ టాపిక్ అయ్యింది.

anushka-karan-johar-1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news