పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మేకప్ వేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో...
టాలీవుడ్ జేజమ్మగా అనుష్క తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దపీట వేసిన అనుష్క ఆ తరువాత వరుసబెట్టి లీడ్ రోల్‌లో నటిస్తూ సినిమాలు...
తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీకి మంచి టాక్, మంచి రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు కలెక్షన్ల పరంగా కొంచెం నెమ్మదించిన ఈ సినిమా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరమయ్యారు. పవన్ నటించిన లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి తరువాత పవన్ సినిమా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఆయన మళ్లీ...
దర్శకుడు కొరటాల శివ తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ వస్తున్నాడు. అయితే ఆయన తాజాగా సోషల్ మెసేజ్ ఇచ్చింది సినిమాలో కాకుండా రియల్ లైఫ్‌లో. నీటిని కాపాడాలంటూ...
తెలుగు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పీక్స్ ఫాంలో ఉండి వరుస సినిమాలతో యూత్‌ను ఇంప్రెస్ చేస్తూ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్నాడు. అటు వరుస సినిమాలు చేస్తూనే ఇండస్ట్రీలో మోస్ట్ డిజైరబుల్...
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారింది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీరెడ్డి అనే చెప్పాలి. ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ లీకులను బయటపెడుతూనే తన నిరసనను అర్ధనగ్న ప్రదర్శనతో ఈ...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...