Tag:social media

యాంకరమ్మకు తిక్క రేగింది..తెలుగు ఇండస్ట్రీని ఏకిపారేసిన లాస్య…!!

ప్రశాంతి.. ఒకప్పుడు టీవీ ఛానల్‌లో యాంకర్‌గా సత్తా చూపించింది. బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించి... ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది....

టాలీవుడ్ లో రూ.100 అడ్వాన్స్‌ తీసుకున్న డైరెక్టర్ ఇతనే..!!

ఏంటి.. రూ.100 అడ్వాన్స్‌ గా తీసుకుంటాడా.. అది కూడా సినిమా డైరెక్టర్ నా అసలు నమ్మడం లేదు కదా.. మీకు వినడానికి విచిత్రంగా ఉన్నా.. చదవడానికి విడ్డురంగా ఉన్నా..ఇది నిజం. ఈ డైరెక్టర్...

బాలీవుడ్ భామ కోసం ప్రభాస్ స్వీట్ సర్ప్రైజ్.. ఏమిచ్చాడో చూడండి..!!

ప్రభాస్‌.. ఆరు అడుగుల అందగాడు. డార్లింగ్ ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్‌ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్‌ సరదాగా ఉంటాడు....

అమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు విడాకుల‌కు కార‌ణం ఇదే…!

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ - కిర‌ణ్ రావు దంప‌తులు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమీర్ ఖాన్ దాంప‌త్య జీవితానికి ఎంతో విలువ ఇస్తార‌న్న అభిప్రాయం...

17 ఏళ్ల‌కే ఇంత అందాల ఆర‌బోతా…. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల్సిందే..!

కొంత మంది హీరోయిన్ల‌కు ల‌క్ అలా క‌లిసి వ‌చ్చేస్తుంటుంది. చిన్న వ‌య‌స్సులోనే సినిమాల్లోకి వ‌చ్చేసి.. త‌క్కువ స‌మ‌యంలోనే తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటారు. కృతి శెట్టికి చిన్న వ‌య‌స్సులోనే ఏ రేంజ్ క్రేజ్ వ‌చ్చిందో...

రోజా చేసిన హాలీవుడ్ సినిమా తెలుసా..!

మ‌న తెలుగు సినిమాల్లో చాలా సీన్లు హాలీవుడ్‌లో ప‌లు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన‌వి ఉంటాయి. టాప్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా కొన్ని ఇత‌ర భాష‌ల సినిమాల్లోని సీన్ల‌ను కాపీ కొట్టేశార‌ని...

అలా మాకు ఇష్టం లేదు.. మెగావారసుడు పై ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో...

చైతు – స‌మంత ఫ్యామిలీ లైఫ్‌.. ఆ రెండు విష‌యాల్లోనే సామ్‌కు సంతృప్తి లేదా…!

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని తెలుగు కోడ‌లిగా సెటిల్ అయిపోయింది. తాజా ఇంట‌ర్వ్యూలో సమంత తాను చైతును పెళ్లి చేసుకుని అన్ని విష‌యాల్లో హ్యాపీగా ఉన్నా రెండు...

Latest news

ఇండస్ట్రీలో చిరంజీవి అలా పిలిచిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత స్పెషల్ అంటే..? సురేఖాను కూడా ఎప్పుడు అలా పిలవలేదట..!

మనకు తెలిసిందే.. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఆల్ టైం అందరికీ ఫేవరెట్ హీరోగా నిలిచిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి ....
- Advertisement -spot_imgspot_img

మెగా ఫ్యామిలీ పరువు కాపాడడానికి లావణ్య చేత వరుణ్ అలా చేయించబోతున్నాడా..? ఇదేం సాంప్రదాయం సామీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ పరువు కోసం వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం...

వారెవ్వా.. ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న కాంబో.. బాలయ్య మైండ్ బ్లోయింగ్ డెసిషన్..!?

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఒక కాంబోను కోరుకుంటున్నారు. ఆ కాంబో సెట్ అయితే రచ్చ రంబోలా అంటూ చాలామంది నెటిజెన్లు కామెంట్స్ చేశారు ....

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...