Moviesన‌మ్రతకు ఆ రోజు అంటే అసలు ఇష్టముండదట .. ఎందుకో తెలుసా..?

న‌మ్రతకు ఆ రోజు అంటే అసలు ఇష్టముండదట .. ఎందుకో తెలుసా..?

ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత..ఇలా పిలిపించుకోవడం ఆమెకు ఇష్టముండదు. టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత..ఇలా పిలిపించుకోవడమే ఆమెకు ఇష్టం. ఈ ఒక్క విషయం చాలదా ఆమె ఎలాంటి గృహిణి అని చెప్పడానికి. బాలీవుడ్ లో తన అందంతో నటనతో టాప్ హీరోయిన్ ల లిస్ట్ ఉండే ఈ నమ్రత..టాలీవుడ్ అందగాడిని లవ్ చేసి,,పెద్దలు నో చెప్పినా..వాళ్ల దగ్గర యస్ అని చెప్పించుకుని..

ఇష్టపడిన మహేష్ బాబుని పెళ్లి చేసుకుని.. ఇద్దరు బిడ్డలకు తల్లై..నా కెరీర్ కన్నా ..నా భర్త ..పిల్లలే ముఖ్యం అంటూ..సినిమా అవకాశాలు వస్తున్న..హీరోయిన్ పోస్ట్ వద్దు..మహేష్ బాబుకు భార్యగా ..పిల్లలకు అమ్మ గా ఉంటానంటుంది నమ్రత. అందుకే టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు .

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీస్, జీఎంబీ సంయుక్తం నిర్మిస్తోన్న సర్కారు వారి పాట చిత్రీకరణంలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు.విదేశాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌కు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు. గత వారం రోజులుగా మహేష్ బాబు ఫ్యామిలీ స్పెయిన్‌లోనే ఉంది. అయియ్తే నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటార్. ఎప్పటికప్పుడు తన గురించి..తన భర్త ..పిల్లలు గురించి సబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసారు. ఇక నమ్రతకు సోమవారం అంటే అసలు నచ్చదు అంట. ఎందుకంటే ఆదివారం బాగా పిల్లలతో భర్తతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేసాక..సోమవరం మళ్లి రోటీన్ లైఫ్ వచ్చేస్తుందిగా అందుకని ఆమెకు మండే అంటేనే మండిపోతుందట.

 

 

Latest news