Tag:drugs

బ్రేకింగ్‌: డ‌్ర‌గ్స్ కేసులో రియాకు బెయిల్‌…. ఆ వెంట‌నే ట్విస్ట్‌

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి చుట్టూ అనేక వివాదాలు ముసుకున్నాయి. తాజాగా డ్ర‌గ్స్ కేసులో జైలులో ఉన్న ఆమెకు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. బాంబే హైకోర్టు రియాకు...

డ్ర‌గ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయిన నటుడు

ఓ వైపు డ్ర‌గ్స్ కేసు అటు బాలీవుడ్ నుంచి ఇటు శాండ‌ల్‌వుడ్‌, టాలీవుడ్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినిమా ఇండ‌స్ట్రీల‌ను ఓ కుదుపు కుదుపుతోంది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో అధికారులు  ఈ విష‌యంలో...

ఊర్మిలపై కంగ‌నా పోర్న్ స్టార్ డైలాగ్‌… వ‌ర్మ కౌంట‌ర్‌

బాలీవుడ్ క్వీన్ ఫైర్‌బ్రాండ్ కంగ‌న త‌న‌ను ఎవ‌రైనా అంటే వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చేస్తోంది. బాలీవుడ్లో 90 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని కంగ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై రాజ్య‌స‌భ ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ స్పందించి ఆ...

హీరోయిన్ సంజ‌న ఇంట్లో దొరికిన కీల‌క సాక్ష్యాలు ఇవే..!

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్స్ కేసులో తీగ‌లాగిన కొద్ది అనేక సాక్ష్యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో ద‌క్షిణాఫ్రికా దేశ‌స్తులే ప్ర‌ధాన సూత్ర‌ధారులు అని కొత్త‌గా సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్ప‌ర్ సాంబాను...

సుశాంత్ మ్యాట‌ర్‌లో మ‌రో ట్విస్ట్‌… ఆ స్టార్ హీరోయిన్ చిచ్చుతోనే సారాతో బ్రేక‌ప్

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి తర్వాత అతని వ్యక్తిగత జీవితం, ఇత‌ర రిలేష‌న్ షిప్‌ల‌పై అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే...

వాళ్లు వేధిస్తున్నారు… హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌కుల్‌

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్ ప‌క్క‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇక కొద్ది రోజులుగా ఆమె పేరు డ్రగ్ ఇష్యూలో వినిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె పేరు...

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల మాట‌ల యుద్దం.. తూటాల్లా పేలాయ్‌..!

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. వారి మ‌ధ్య మాట‌లు తూటాల్లా పేలాయి. బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ ఇటీవల మాట్లాడుతూ ఇండ‌స్ట్రీలో కొంద‌రు మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లు అవుతున్నార‌ని.. ఇలాంటి...

టాలీవుడ్‌లో అమ్మాయిల‌కు డ్ర‌గ్స్ ఇచ్చి వాడ‌తారు… శ్రీరెడ్డి చేతిలో లిస్ట్‌

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఈ కేసులో డ్ర‌గ్స్ కోణం కూడా వెలుగు చూసింది. ఆ వెంట‌నే ఈ డ్ర‌గ్ ఇష్యూ క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర అయిన శాండ‌ల్‌వుడ్‌ను...

Latest news

గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు చిరు కంటే ముంద‌నుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి కేర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఈ సినిమా కథ...
- Advertisement -spot_imgspot_img

చిరు పూరి జ‌గ‌న్నాథ్‌ను జీవితంలో న‌మ్మ‌డా.. రెండుసార్లు అలా జ‌రిగిందా..?

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...

నాగ‌చైత‌న్య‌తో అనుష్క పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది… ?

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల కాలంలో సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చేసింది. ఐదేళ్ల తర్వాత ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...