Tag:bimbisara

క‌ళ్యాణ్‌రామ్ 3 హిట్ సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ గ‌మ‌నించారా… భ‌లే ట్విస్టింగ్‌గా ఉందే..!

నందమూరి ఫ్యామిలీ హీరోల వరుస హిట్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. గత ఎనిమిది నెలల కాలంలో నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీని కాపాడాయి. ముందుగా బాలయ్య అఖండ,...

బాల‌య్య – తార‌క్ – క‌ళ్యాణ్‌రామ్‌కు సూప‌ర్ హిట్లు ఇచ్చిన చిత్ర‌మైన డైలాగులు ఇవే…!

నందమూరి హీరోలకు మాస్ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా చరిత్రలో నందమూరి వంశానికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. దివంగత...

నంద‌మూరి త్రిమూర్తులు టాలీవుడ్ ర‌క్ష‌కులు…!

టాలీవుడ్లో క‌రోనా దెబ్బ‌తో గ‌త రెండేళ్లుగా ఇండ‌స్ట్రీ చాలా వ‌ర‌కు కుదేలైంది. సినిమా షూటింగ్‌లు స‌రిగా లేవు. దీనికి తోడు ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో చాలా...

‘ బింబిసార ‘ 5 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌… టాలీవుడ్‌కు కావాల్సిందే ఈ బ్లాక్‌బ‌స్ట‌రే..!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ బింబిసార దూకుడు 5వ రోజు కూడా స్ట్రాంగ్‌గానే కంటిన్యూ అయ్యింది. 5వ రోజు మెహ‌ర్రం పండ‌గ రావ‌డం.. సెల‌వు దినం కావ‌డంతో ఈ సినిమాకు క‌లిసి వ‌చ్చింది. అందుకే...

బింబిసార 2 లో మరో హీరో.. సీక్వెల్ స్టోరీ ని బయటపెట్టిన కళ్యాణ్ రామ్..!!

బింబిసార..ఇప్పుడు ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది బ్లాక్ బస్టర్ హిట్ అయినా...

‘ బింబిసార ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… క‌ళ్యాణ్‌రామ్ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ బింబిసార సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్ల‌తో దూసుకుపోతోంది. తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ 3 రోజుల‌కే ఏపీ,...

నంద‌మూరితో ‘ అల్లు ‘ కుంటోన్న ఐకాన్ స్టార్ బంధం.. క‌ళ్యాణ్‌ గారు అంటూ…!

టాలీవుడ్లో ఎవ్వ‌రితోనూ ఇగోలు, శ‌తృత్వం లేకుండా త‌న కెరీర్‌ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఇండ‌స్ట్రీలో పెద్ద హీరోల అభిమానుల మ‌ధ్య తెలియ‌ని ఇగోలు, త‌మ హీరోయే గ‌ప్ప...

‘ బింబిసార ‘ సెన్షేష‌న‌ల్ రికార్డ్‌… 2 రోజుల్లోనే కొట్టేసింది…!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మూఈ బింబిసార. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బింబిసార‌కు వ‌చ్చిన ప్రి రిలీజ్ బ‌జ్ మ‌రే సినిమాకు రాలేదు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా...

Latest news

ఇదెక్కడి అరాచకం రా మామ.. ప్రభాస్ అంటే ఇష్టంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూడండి..!

సాధారణంగా ఫ్యాన్స్ అంటే ఏం చేస్తారు ..? ఏదైనా తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సందడి చేస్తారు. థియేటర్స్ వద్దకు వెళ్లి భారీ...
- Advertisement -spot_imgspot_img

“టిల్లు క్యూబ్” లో హీరోయిన్ ఎవరో తెలుసా..? నేహా – అనుపమలను మించిపోయే సెక్సీ ఫిగర్ ఉన్న బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది..? అని చెప్పడం...

అమ్మ బాబోయ్..బాలకృష్ణను అలా ఆ పేరుతో ఇండస్ట్రీలో పిలిచేది ఆ ఒక్క డేర్ ఉన్న మనిషేనా..? రియల్లీ హ్యాట్సాఫ్..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు .. బాలకృష్ణకి కోపం ఎక్కువ .. అసలు ఆయనకు ఫ్రెండ్సే ఉండరు..? ఆయన అలా అరుస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...