Moviesఎన్టీఆర్ తన ఇద్దరి కొడుకులను హీరోలను చేయడా..? ఆరు నూరైన ఆ...

ఎన్టీఆర్ తన ఇద్దరి కొడుకులను హీరోలను చేయడా..? ఆరు నూరైన ఆ వృత్తిలోనే దింపుతాడా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక స్టార్ హీరో కొడుకు స్టార్ హీరోనే అవ్వాలి. స్టార్ డైరెక్టర్ కొడుకు స్టార్ హీరోనే అవ్వాలి.. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా స్టార్ హీరోనే అవ్వాలి . ఇలా ఇండస్ట్రీలో టాలెంట్ ని కాకుండా వారసత్వాన్ని నమ్ముకొని చాలా చాలా మంది తెరంగేట్రం చేస్తున్నారు. అయితే తారక్ మాత్రం ఈ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు .

వారసత్వం కాదు అని పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆపదలే చేయించాలి అని.. డిసైడ్ అయ్యారట . అందుకే తన కొడుకులు అభయ్ రాం .. భార్గవ్ రామ్ లను సినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా దింపకుండా నలుగురికి ఉపయోగపడేలా డాక్టర్ వృత్తిలో వాళ్ళు సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట . భార్గవ్ – అభయ్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అవ్వడం కంటే మొదటి నుంచి డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారట .

లక్ష్మీ ప్రణతి కూడా ఇదే డెసిషన్ తీసుకుందట . దీంతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు . జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానం దక్కించుకునేది భార్గవ్ రామ్ – అభయ్ రామ్ అంటూ ఇన్నాళ్లు ఆశపడ్డారు . కానీ తారక్ తీసుకున్న డెసిషన్ తో ఒక్కసారిగా నందమూరి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చూడాలి మరి ఫ్యూచర్లో తారక్ తన డెసిషన్ మార్చుకుంటాడో ఏమో ..? ప్రజెంట్ తారక్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news