Moviesహమ్మయ్య..ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి..క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన శ్రీ లీల.. హీరో...

హమ్మయ్య..ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి..క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన శ్రీ లీల.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

శ్రీ లీల .. సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురవుతున్న పేరు . నిన్న మొన్నటి వరకు అమ్మడును.. అదృష్ట దేవతగా భావించిన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ జనాలు ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకునే సరికి జనాలు ఆమెను ఓ రేంజ్ లో ఏకిపారేశారు.

గుంటూరు కారం సినిమాతో మరింత స్థాయిలో ఆమె డి గ్రేటెడ్ కామెంట్స్ ఎక్కువగా దక్కించుకుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీలీల ఫ్యాన్స్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు .ఎవరైతే శ్రీలీలను ట్రోల్ చేశారో ..ఇక వాళ్ళు నోరు మూసుకోండి ..శ్రీలీల క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ..సినిమాకి సైన్ చేయడం లేదు ..ఆఫర్స్ రావట్లేదు అంటూ శ్రీ లీలను ఏడిపించిన జనాలకు ..మైండ్ బ్లాక్ అయిపోయే న్యూస్ ఇది..

శ్రీలీల హీరో నాని నెక్స్ట్ సినిమాలో క్రేజీ ఆఫర్లు పట్టేసింది . ఈ సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోబోతుంది అంటూ అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ శ్రీ లీలా కి సంబంధించిన ఇదే వార్త బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ మరిన్ని క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది అని తెగ మురిసిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news