Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి .. అభిమానులకి నచ్చే పని చేసిన అనుపమ...

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి .. అభిమానులకి నచ్చే పని చేసిన అనుపమ పరమేశ్వరణ్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరుని ఎలా ట్రోల్ చేశారో జనాలు మనం బాగా చూసాం. మరీ ముఖ్యంగా నీచాతి నీచమైన మాటలతో బూతు పదాలతో వల్గర్ గా ట్రోల్ చేశారు . సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ట్రోలింగ్కి మనం బాగా చూసాము. పద్ధతిగా ఉండే అనుపమ పరమేశ్వరన్ హాట్ ఎక్స్పోజింగ్ పాత్రలో కనిపించడమే దానికి కారణం .

డిజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ బోల్డ్ పెర్ఫార్మెన్స్ అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . అయితే ఆ బ్యాడ్ టాక్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతుంది అనుపమ పరమేశ్వరన్ . ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసింది . పట్టుచీరలో ఒంటినిండా నగలు ధరించి చాలా ట్రెడిషనల్ గా అచ్చం పెళ్ళికూతురుల రెడీ అయి కనిపించింది .

దీంతో అభిమానులు మళ్లీ అనుపమ పేరుని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇది కదా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ..ఇలాగే ఉండాలి మేడం మీరు ..ఎంత చక్కగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే .. అందానికి అసూయ పుట్టించేటటువంటి అందం మీ సొంతం..మీరు చాలా చక్కగా ఉన్నారు అనుపమ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . మీకు ఆ చెడ్డీలు మిడ్డీలు కన్నా పట్టు చీర బాగా సూట్ అయింది అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అనుపమను పొగిడేస్తున్నారు. దీంతో టిల్లు స్క్వేర్ సినిమాతో వచ్చిన నెగెటివిటీని మొత్తాన్ని పాజిటివిటీగా మార్చేసుకుంది అనుపమ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news