Moviesవార్నీ.. పుష్ప2లో శ్రీవల్లి లుక్ ను సుకుమార్ .. ఆ స్టార్...

వార్నీ.. పుష్ప2లో శ్రీవల్లి లుక్ ను సుకుమార్ .. ఆ స్టార్ హీరో భార్య ను చూసి డిజైన్ చేశాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. గతంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప వన్ ది రైస్ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. శ్రీవల్లి పాత్రలో మెప్పించబోతుంది .

శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఒక పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఎర్రటి పట్టుచీరలో ఒంటినిండా నగలు పెట్టుకొని.. తలలో కనకంబరాలు పెట్టుకొని .. పుష్ప రాజ్ గాడి భార్య శ్రీ వల్లి లుక్స్ లో అదిరిపోయే విధంగా కనిపించింది. రష్మిక మందన్నా.. ఈ లుక్స్ చూడగానే అందరికీ ఒకటే ప్రశ్న తలెత్తుతుంది .. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులర్టీ సంపాదించుకున్న ఒక హీరో భార్యలా శ్రీవల్లి రెడీ అయింది అని.. అచ్చం ఆమెలానే తయారయింది అని చెప్పుకొస్తున్నారు.

కొంతమంది.. సుకుమార్ ఆ హీరో భార్య లుక్స్ చూసే శ్రీవల్లి పాత్రను .. ఈ విధంగా డిజైన్ చేశాడు సుకుమార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి సుకుమార్ తన టాలెంట్ను ఈ విధంగా కూడా ఉపయోగిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఫన్నీ ఫన్నీగా నాటి కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ ని ఖర్చు పెడుతున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news