Moviesఅప్పుడు కీర్తి సురేష్..ఇప్పుడు బేబీ..ఇద్దరు ఒకే తప్పు చేస్తున్నారుగా..సంక నాకి పోవడం...

అప్పుడు కీర్తి సురేష్..ఇప్పుడు బేబీ..ఇద్దరు ఒకే తప్పు చేస్తున్నారుగా..సంక నాకి పోవడం పక్క..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ స్థానంలో ఉందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కెరియర్ లో తీసుకున్న ఒకే ఒక్క బ్యాడ్ డెసిషన్ ఆమెకు ఊహించని చిక్కులు తెచ్చిపెట్టింది.

ఆమె కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె చెల్లి పాత్రలో నటించడం.. పలు స్టార్ హీరోలకు సిస్టర్ రోల్స్ లో కనిపించి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకునింది కీర్తి సురేష్ . ఇప్పుడు అదే కోవాలోకి రాబోతుంది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న స్పిరిట్ సినిమాలో ఆమె ప్రభాస్ కి చెల్లి పాత్రలో కనిపించబోతుందట.

దీనిపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో అభిమానులు మండిపడుతున్నారు . సిద్దు జొన్నలగడ్డ – ఆనంద్ దేవరకొండ -ఆశిష్ లాంటి హీరోలతో నటిస్తున్న నువ్వు ఇలా సిస్టర్ రోల్స్ కి కమిట్ అవ్వడం ఎంతవరకు న్యాయమంటున్నారు . అంతేకాదు తెలిసి తెలిసి తప్పటడుగులు వేస్తున్నావ్.. నీ కెరియర్ కూడా కచ్చితంగా ఇరుకుల్లో పడిపోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news