Moviesఅల్లు అర్జున్ తో నటించి తప్పు చేశా అని బాధపడిన ఏకైక...

అల్లు అర్జున్ తో నటించి తప్పు చేశా అని బాధపడిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తుపట్టారా..!

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే స్టార్ హీరోలతో నటిస్తే తన క్రేజ్ పాపులారిటీ పెరిగిపోతుంది అని.. అవకాశాలు బాగా వస్తాయి అని నమ్ముతూ ఉంటారు . చాలామంది హీరోయిన్స్ అదే విధంగా ట్రై చేస్తూ ఉంటారు . చిన్న హీరోలతో నాలుగు సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్క స్టార్ హీరోతో సినిమా చేస్తే వచ్చేస్తుంది అంటూ బాగా నమ్ముతూ ఉంటారు. అయితే అదే స్ట్రాటజీ ఫాలో అయింది అను ఇమ్మానుయేల్..

నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది . అయితే అనూ ఇమాన్యుల్ అల్లు అర్జున్ తో నటించినందుకు చాలా చాలా బాధపడిందట . అల్లు అర్జున్ – అల్లు ఇమ్మానూయేల్ కలిసి నటించిన సినిమా” నా పేరు సూర్య నా ఊరు ఇండియా”.

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అను ఇమ్మానుయేల్ నే అంటూ అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఆమెను ఐరన్ లెగ్ అంటూ బాగా ఏడిపించారు. అయితే అను ఇమ్మానుయేల్ ఆ టైంలో చాలా బాధపడిందట . బుద్ధి లేక ఈ హీరోతో నటించాను అంటూ చాలా ఏడ్చిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు లేక కేవలం కోలీవుడ్ కే పరిమితమైంది . ఇకపై టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది అని నమ్మకాలు కూడా జనాలకు లేవు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news