Moviesవిడాకుల తర్వాత దానిని బాగా పెంచేసిన సమంత ..కుర్రాళ్ళు పచ్చి బూతు...

విడాకుల తర్వాత దానిని బాగా పెంచేసిన సమంత ..కుర్రాళ్ళు పచ్చి బూతు కామెంట్స్..వినలేం రా బాబోయ్..!!

సమంత .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న పేరు . తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అంటారు పెద్దవాళ్లు. అయితే సమంత తప్పు చేయకపోయినా సరే కొన్నిసార్లు సోషల్ మీడియాలో విపరీతంగా ఆమెను ట్రోల్ చేసేస్తూ ఉంటారు జనాలు . రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి. అయితే అందరూ నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం పట్ల సమంతపై కోపంగా ఉన్నారు జనాలు అనుకుంటున్నారు .

కానీ సమంత పర్సనల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అభిమానులకు నచ్చకే ఆమెపై ఇలా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అంటున్నారు జనాలు . రీసెంట్గా సమంత అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనింది . ఈవెంట్లో టు హాట్ గా సెక్సీ గా కనిపించింది . బ్రా లేకుండా అద్దిరిపోయే డ్రెస్ లో కుర్రాళ్ళకి అందాల విందును వడ్డించింది . దీనిపై కూడా సమంత ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు . ఇలాంటి పనులు చేస్తే ట్రోల్లింగ్ చేయరా..? అంటూ మండిపడుతున్నారు .

ఇదే క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ బాగా వైరల్ గా మారింది . సమంత సిటాడిల్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట. ఒక హీరోయిన్ కి అది కూడా ఒక సిరీస్ కోసం ఒక హీరోయిన్ కి ఇంత రేంజ్ లో రెమ్యూనరేషన్ అంటే అది నిజంగా షాకింగ్ మేటర్ అనే చెప్పాలి . ఒక సినిమా చేస్తేనే మూడు కోట్లు 5 కోట్లు ఇవ్వడమే పెద్ద గగనంగా మారిపోయింది.

అలాంటిది సమంత అడిగి అడగ్గానే మేకర్స్ 10 కోట్లు రెమ్యూనేషన్ ఇచ్చారంటే.. ఈ సిరీస్ లో ఎంత మాస్ మసాలా కంటెంట్ ఉంటుందో అంటున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు సమంత కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలి అంటే కూడా రెమ్యూనరేషన్ హై గా డిమాండ్ చేస్తుందట. దీంతో విడాకుల తర్వాత సమంత రెమ్యూనరేషన్ బాగా పెంచేసింది అన్న వార్త టాలీవుడ్ -బాలీవుడ్ ఇండస్ట్రీలలో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news