Moviesసాయి పల్లవి నోటి దూల.. ఆ ఒక్క మాటతో అడ్డంగా...

సాయి పల్లవి నోటి దూల.. ఆ ఒక్క మాటతో అడ్డంగా ఇరుకున్నేసిందిగా.. పోలీస్ కేసు నమోదు..!?

కొన్నిసార్లు మనం అనుకున్నట్లు ఏది ఉండదు.. తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయి. స్టార్ స్టేటస్ ఉంది అని ..నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కొన్నిసార్లు దెబ్బైపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది హీరోయిన్ సాయి పల్లవి . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందాల ముద్దుగుమ్మ . నటనకి నటన అందానికి అందం . ఆమె అందం ముందు ఎవ్వరూ పనికిరారు. ఎటువంటి మగాడు అయినా సరే ఫిదా అయిపోవాల్సిందే .

సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి పై పాజిటివ్ కామెంట్స్ చేసే జనాలు ఎంతమంది ఉన్నారో ఆమెను బూతులు తిట్టే జనాలు కూడా అంతేమంది ఉన్నారు. సాయి పల్లవి ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పులు తీసుకొచ్చేలా ఉన్నాయి.”ఓ వెబ్సైట్ ద్వారా పనిచేయకుండానే నెలకు 30 – 50 వేలు తన అకౌంట్లో పడిపోతున్నాయి అనే విధంగా పరోక్షంగా చెప్పుకొచ్చిందట సాయి పల్లవి”.

అయితే ఆ ఇంటర్వ్యూ వాళ్ళు ఈ కాంట్రవర్షియల్ కామెంట్స్ ని ఎడిట్ చేశారు . కానీ ఇంటర్వ్యూ చేసిన టీమ్ లోని ఒక మెంబర్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఆర్బిఐ చర్యలు తీసుకోవాలి అని జనాలు డిమాండ్ చేస్తున్నారు . ఈ వార్తను సదరు చానల్ టెలికాస్ట్ చేయకుండా ఆపేసినందుకుగాను వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు . ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్ లో కూడా ఈ న్యూస్ హల్చల్ అవుతూ ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే సాయి పల్లవి నోటి దూలకు భారీ మూల్యం చెల్లించుకోవలసిన సమయం ఆసన్నమైంది అంటూ కొందరు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news