Moviesఅమ్మ దీనమ్మ.. సైలెంట్ గా ఉంటూనే ముఖేష్ అంబానీకే పెద్ద సవాలు...

అమ్మ దీనమ్మ.. సైలెంట్ గా ఉంటూనే ముఖేష్ అంబానీకే పెద్ద సవాలు విసిరిన ప్రభాస్.. ఏం డేర్ రా బాబు..!

మన దేశంలోనే అత్యంత ధనవంతుడు అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ముఖేష్ అంబానీ. ఇటీవలే తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు ముఖేష్ అంబానీ. ఇక ఇప్పటివరకు అయితే ముకేశ్ అంబానీని ఎవ్వరూ ఢీకొట్టలేదు. కానీ తాజాగా ప్రభాస్ ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. ఎస్ మీరు విన్నది నిజమే? ఓ విషయంలో సైలెంట్ గా ఉంటూనే ముఖేష్ అంబానీని ఘోరాది గోరంగా ఢీ కొట్టాడు డార్లింగ్. చాలా సైలెంట్ గా ఉంటూ తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోస్తున్న డార్లింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ లైన్ లో దాదాపు నాలుగు పాన్ ఇండియా సినిమాలు దాకా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమా అయినా సూపర్ హిట్ అయితే డార్లింగ్ కి మరో పదేళ్లు కెరీర్ పక్కా అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అయితే ప్రభాస్ తన కుటుంబంతో పాటు ఒక ఇంట్లోనే ఉండేవాడు. కానీ తాజాగా తనకోసం ఓ సపరేట్ ఇల్లును నిర్మించుకున్నట్లు తెలుస్తుంది.

ఏకంగా కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి తన ఇల్లును నిర్మించుకున్నాడట. ఈ విషయంలో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా సరిపోదనే చెప్పొచ్చు. గతంలో ప్రభాస్ తన కుటుంబంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్లో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం మన ప్రభాస్ తన కోసం ఇంద్రభవనాన్ని నిలబెట్టుకున్నారు. ఇక ప్రభాస్ ఇంటి ఇంటీరియల్ కే దాదాపు 50 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మన భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇల్లు అయినా ముఖేష్ అంబానీ యాంటీరియా కూడా దీని ముందు సరిపోదట. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరి ప్రభాస్. నిజంగా అంతపురంలో రాజు ఎలా ఉంటాడో అలా మన ప్రభాస్ ఆ ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news