Moviesఆరోజు ఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే రష్మిక బ్రతుకు...

ఆరోజు ఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే రష్మిక బ్రతుకు సర్వనాశనమై ఉండేదా ..? భలే తప్పించుకుందిగా..!

రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. పాన్ ఇండియా లెవెల్ లో ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది . రష్మిక మందన్నా పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎంతోమంది ఉన్నారు . రష్మిక మందన్నా త్వరలోనే పుష్ప2 సినిమాతో మనల్ని పలకరించబోతుంది . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో హిట్ అందుకోబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

ప్రజెంట్ రష్మిక మందన్నా.. టాలీవుడ్ లో మూడు .. బాలీవుడ్లో నాలుగు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . నిజానికి రష్మిక మందన పెద్ద అందగత్తె ఏం కాదు.. టాలెంట్ ఉన్న నటి అని కూడా చెప్పలేం ..యానిమల్ సినిమాల్లో ఆమె నటన చూశాక జనాలు ఇదే రివ్యూ ఇచ్చారు . అయితే రష్మిక మందన్నా.. ఇంత స్టార్ హీరోయిన్ కావడానికి కారణం వేణు స్వామి చేసిన పూజలు అంటూ ప్రచారం జరుగుతుంది .

రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకోమని.. ఆయన సలహా ఇచ్చారట. ఇండస్ట్రీలో ఆమెకు చాలా మంచి భవిష్యత్తు ఉంది అని .. అప్పుడే పెళ్లి చేసుకొని కెరియర్ నాశనం చేసుకోవద్దు అని సజెస్ట్ చేశారట . ఒకవేళ ఆ నాడు వేణు స్వామి మాటలు కనుకా రష్మిక మందన్నా పెడచెవిన పెట్టుంటే ఈపాటికి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నేసి ఉండేది ..నేషనల్ క్రష్ ట్యాగ్ వేరొకరికి వచ్చేది . భలే తప్పించుకున్నింది రష్మిక మందన్నా.. అంటూ అభిమానులు ఆమె తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news