Movies"దండం పెడతాను.. దయచేసి నేను చేసిన ఆ తప్పు మీరు చేయకండి".....

“దండం పెడతాను.. దయచేసి నేను చేసిన ఆ తప్పు మీరు చేయకండి”.. ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ప్రశాంత్ నీల్ ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు త్యెరకెక్కిస్తూ స్టార్ దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్. మరీ ముఖ్యంగా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలా చాలా తక్కువ .

అయినా సరే ప్రశాంత్ నీల్ పేరు ఈ రేంజ్ లో మారుమ్రోగిపోవడానికి కారణం ఉగ్రం సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉగ్రం సినిమా ప్రశాంత్ నీల్ కి ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది. అయితే “ఈ సినిమా విషయంలో నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అంటూ ప్రశాంత్ నీల్ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది”.

ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూట్ ను దాదాపు నాలుగు ఏళ్లి తీసుకున్నారట . ఈ టైంలో చాలా మంచిగా ఆఫర్స్ వచ్చాయట. అయినా సరే మూర్ఖత్వంతో ఎలా తీయాలో తెలియక తీసిన సీన్స్ పది సార్లు తెరకెక్కిస్తూ టైం వేస్ట్ చేసారట . అదే తప్పు మీరు చేయొద్దు అంటూ యం డైరెక్టర్స్ కి సజెషన్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.. త్వరలోనే సలార్ 2 సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news