Moviesప్రభాస్ నటించిన అన్ని సినిమాలల్లోకి అనుష్క ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా..?...

ప్రభాస్ నటించిన అన్ని సినిమాలల్లోకి అనుష్క ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా..? స్వీటీ ఇంత నాటి అమ్మాయా..!

సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో .. ఎప్పుడు కూడా రెండు పేర్లు మారుమ్రోగిపోతూనే ఉంటాయి . అది ఎలాంటి సిచువేషన్ లోనైనా సరే .. ఓ పక్క ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు హడావిడి మొదలైపోయింది . పాలిటిక్స్ లో ఓ రేంజ్ లో హీట్ పెరిగిపోయింది. అంతేకాదు మరొకపక్క క్రికెట్ మ్యాచ్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అయినా సరే సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ కచ్చితంగా ఏదైనా ఉంది అంటే మాత్రం అది అనుష్క ప్రభాస్ ల ప్రేమాయణం.

వీళ్ళు ప్రేమించుకుంటున్నారా..? లేదా..? ప్రేమించుకొని ప్రేమించుకున్నట్లు యాక్ట్ చేస్తున్నారా..? వీళ్ళ ప్రేమని దాచిపెడుతున్నారా..? ఏమో వాళ్లకే తెలియాలి. కానీ రెబల్ అభిమానులు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన భార్యగా నిలుచుకునే అర్హత అనుష్కకు మాత్రమే ఉంది అంటూ ధీమా వ్యక్తం చేస్తూ బాగా ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే అనుష్క గతంలో మాట్లాడిన ఒక వీడియో తాలూకా వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

అనుష్క – ప్రభాస్ కలిసి చాలా సినిమాలో నటించారు . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ప్రభాస్ నటించిన అన్ని సినిమాలలోకి అనుష్కకి ది మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏంటి అంటే మాత్రం బిల్లా అంటూ చెప్పుకొస్తుంది. ఈ సినిమాలో అనుష్క టూ హాట్ గా సెక్సీ గా కనిపిస్తుంది . అయినా సరే అనుష్క ని ఈ సినిమాలో బాగా లైక్ చేశారు అభిమానులు .

మరీ ముఖ్యంగా ప్రభాస్ – అనుష్కల మధ్య వచ్చే బొమ్మాలి సాంగ్ కూడా బాగా హిట్ అయింది. ఈ సాంగ్ లో ఇద్దరు రెచ్చిపోయి నటించారనే చెప్పాలి . ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కను హోస్ట్ ప్రశ్నిస్తూ..” ప్రభాస్ నటించిన అన్ని సినిమాలలోకి మీ మోస్ట్ ఫేవరెట్ ఏంటి ..?”అంటూ అడగ్గా బిల్లా పేరు చెప్పుకొచ్చింది . అంతేకాదు వీళ్ళ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలలోకి ఈ సినిమానే అభిమానులకు కూడా ఫేవరెట్ గా మారడం గమనార్హం. చాలా సైలెంట్ గా పద్ధతిగా కనిపించే స్వీటీలో ఇంత నాటి అమ్మాయి కూడా దాగుందా..? అంటూ రెబల్ అభిమానులు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news