Moviesఅభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అరియానా గ్లోరీ ..అమ్మడు ట్విస్ట్ మామూలుగా...

అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అరియానా గ్లోరీ ..అమ్మడు ట్విస్ట్ మామూలుగా లేదుగా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . అరియానా గ్లోరీ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . బిగ్బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతకుముందు పలు షో స్ హోస్ట్ చేసినా రాని గుర్తింపు అరియానా గ్లోరీ బిగ్ బాస్ లోకి వెళ్ళగానే వచ్చింది. చాలా మైండ్ గేమ్ తో టాస్క్లను పూర్తి చేస్తుంది అన్న పేరు కూడా దక్కించుకుంది.

హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రామ్ గోఫాల్ వర్మతో నడిపిన యవ్వారాలు గురించి అందరికీ తెలిసిందే . అంతే కాదు పలు హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది . మరీ ముఖ్యంగా బుల్లితెర ఇలియానా అంటూ ట్యాగ్ చేయించుకున్న అరియానా గ్లోరీ ఇండస్ట్రీలో దున్నేస్తుంది అంటూ ప్రచారం కూడా జరిగింది . సీన్ కట్ చేస్తే..మొత్తం డామేజ్ అయిపోయింది .

ఎందుకు అమ్మడు అందంగా ఉన్నా సరే డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వలేకపోయారు అన్న వార్త బుల్లితెరలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరీ ఈ మధ్యకాలంలో బాగా బొద్దుగా మారింది . అయితే అమ్మడు పెళ్లి కోసమే బొద్దుగా మారింది అంటూ ఓ ప్రచారం కూడా జరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ని అరియానా గ్లోరీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందట . ఎవరు ఊహించిన విధంగా ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసి తన కాబోయే భర్తను అభిమానులకి పరిచయం చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . చూద్దాం మరి హర్యానా గ్లోరీ ఏం చేస్తుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news