Moviesసినీ ఇండస్ట్రీలో అలాంటి జబ్బు ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఎప్పటికి...

సినీ ఇండస్ట్రీలో అలాంటి జబ్బు ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఎప్పటికి ట్రీట్ మెంట్ లేని వింత వ్యాధి..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉంటారు . ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్తవం ఉంటుంది . అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఒకే మనస్తత్వం కలవారు ఉండి ఉంటారు . ఆ లిస్టులోకే వస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోలు . ఇది జజ్జు అనాలో.. లేకపోతే వాళ్ళ అలవాటు అనాలో ఏమో కానీ కొందరికి అభిమానులు మాత్రం ఇది వీళ్లకు ఉన్న పెద్ద జబ్బు అంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు .

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిన తర్వాత కొన్ని కొన్ని సీన్స్ చేయాల్సి ఉంటుంది . అయితే నిర్మొహమాటంగా సినిమాలో ఇష్టం లేని సీన్స్ వస్తే డైరెక్ట్ గా చెప్పేసే గుణం ఉన్న హీరోలు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ..!!

చిరంజీవి : మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి సినిమాలో తనకి నచ్చిన సీన్ పెడితే నిర్మొహమాటంగా ఆ సీన్ నేను చేయను అంటూ తెగేసి చెప్పేస్తాడట . అలా వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయట .

రామ్ చరణ్ : మెగాస్టార్ తనయుడుగా మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ సైతం అంతే . సినిమాలో తనకి ఇష్టం లేని సీన్స్ పెడితే కరాకండిగా చేయను అని చెప్పేస్తాడట.

ఎన్టీఆర్ : నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరుగా చెప్పుకునే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే . ముక్కుసూటి మనిషి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . ఇక సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో కూడా మనకు తెలుసు . సినిమాలో తనకి నచ్చిన సీన్స్ ఉంటే వెంటనే తీసేయమని చెప్తాడట .

ప్రభాస్ : మొదటినుంచి తెగ సిగ్గు పడిపోయే ప్రభాస్ కూడా తనకు ఇబ్బందికరంగా అనిపించే సీన్ సినిమాలో ఉంటే మాత్రం వెంటనే తీసేయమంటూ మేకర్స్ కు సజెస్ట్ చేస్తారట.

కానీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రం స్టార్ స్టేటస్ వచ్చినా కూడా ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్ లో నటించిన సందర్భాలు ఉన్నాయి . అందుకే వీళ్ళని అదొక జబ్బు మనుషులుగా కొందరు ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news