Moviesకెరియర్ లోని ఫస్ట్ టైం ఇలా..ఎవరు ఊహించిన డైరెక్టర్ తో మూవీకి...

కెరియర్ లోని ఫస్ట్ టైం ఇలా..ఎవరు ఊహించిన డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయిన బాలయ్య..రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ అందరికీ ఫేవరెట్ హీరోగా ఉండే ఏకైక హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నందమూరి నటసింహంగా మారిపోయారు. చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు .

ఒకటి కాదు రెండు కాదు బాలయ్య తెలుగు ఇండస్ట్రీకి అందించిన హిట్ సినిమాలు ఎన్నో ఎన్నెన్నో .. చెప్పుకుంటూ పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి. లిస్ట్ పెద్దదే. కాగా ప్రెసెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన బాలయ్య ఆ తర్వాత అకండ 2 ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు . బాలయ్యతో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సైతం బాల్య్య తో సినిమా చేయాలి అని ఉంది అంటూ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే బాలయ్య తన కెరీర్ లో ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారు . గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన హరిష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఒక మూవీకి కమిట్ అయినట్లు సినీ వర్గాలలో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమా ఫైనలైజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కబోతుందట. చూద్దాం మరి బాలయ్య – హరిష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే సినిమా ఎన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news