Moviesఅక్కడ ఆ ప్రైవేట్ ప్లేస్ లో అలాంటి టాటూ వేయించుకున్న జగతి...

అక్కడ ఆ ప్రైవేట్ ప్లేస్ లో అలాంటి టాటూ వేయించుకున్న జగతి ఆంటీ.. ఇదేం అరాచకం రా బాబు..!!

టాటూ వేయించుకోవడం సర్వసాధారణం .. సామాన్య జనాల సంగతి పక్కన పెడితే చాలా మంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ తమ ఫేవరెట్ పేర్లును .. పక్షులను .. రకరకాల వింత వస్తువులను బాడీ పై టాటూ వేయించుకుంటూ ఉంటారు . మరి కొందరు టాప్ టు బాటమ్ టాటూస్ వేయించుకొని సరదా పడుతూ ఉంటారు . ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అని అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు .. బహుశా ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ విషయాలలో ..

అయితే రీసెంట్ గా జగతి ఆంటీగా పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి రాయి టాటూ వేయించుకుంది. ఆ.. ఆమె టాటూ వేయించుకుంటే మాకేంటి అనుకుంటున్నారా..? టాటూ వేయించుకుంది సరే.. అక్కడ ఇక్కడ కాదు ఏకంగా ఎదభాగాలకు కొంచెం పై స్థానంలో టాటూ వేయించుకుంది . అక్కడ అందరూ చూడలేరు . అది చాలా ప్రైవేట్ ప్లేస్.. ఆడవాళ్ళకి మరింత ప్రైవేట్ ప్లేస్.. మరి అలాంటి దగ్గర టాటూ వేయించుకోవడం ఏంటి ..?

టాటూ వేయించుకున్నాక అందరికీ చూపించడం ఏంటి..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . నిన్న మొన్నటి వరకు చీరలో చాలా పద్ధతిగా మెరిసిన జగతి ఆంటీ ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకొని ఎక్స్ పోజ్ చేస్తున్న జ్యోతిరాయ్ అంటూ షాక్ అయిపోతున్నారు . బటర్ ఫ్లై షేపులో లవ్ అని రాసిన టాటూ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు జగతి ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు . ఈ వయసులో ఆమె చేస్తుంది పెద్ద సాహసమే అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు . మరి కొంతమంది విప్పి చూపించడానికి ఎక్కడైతే ఏం వేసుకో .. నీకు నచ్చిన చోట అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news