Moviesముద్దు కోసం కీర్తి సురేష్ ఇంటికి 5 కోట్లు పంపిన ఆ...

ముద్దు కోసం కీర్తి సురేష్ ఇంటికి 5 కోట్లు పంపిన ఆ తెలుగు హీరో .. తిక్క రేగి ఏం చేసిందో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్లో నటించాలి అన్న కారణంగా కోట్ల ఆఫర్లు రిజెక్ట్ చేసిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే హీరోయిన్స్ చాలా తక్కువ. ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు . అంత తక్కువగా ఉంటారు . ఇండస్ట్రీలోకి వచ్చాక అందాలను ఆరబోయడం.. చిట్టి బట్టల్లో చెడ్డీలతో మిడ్డీలతో ఓ రేంజ్ లో అల్లాడించే బ్యూటీలనే మనం చూస్తూ ఉంటాం.

అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చినా సరే పద్ధతి అంటూ ఫాలో అయ్యే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ఒకరే కీర్తి సురేష్. కీర్తి సురేష్ కెరియర్ స్టార్టింగ్ లో ట్రెడిషనల్ గా కనిపించింది . ఆ తర్వాత మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ ముద్దు సీన్లకి బెడ్ సీన్లకి మాత్రం నో చెబుతూ వచ్చింది . అయితే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఓ బడా హీరో సినిమాలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్ లో నటించాల్సి ఉండిందట .

ఆమెని హీరోయిన్గా చూస్ చేసుకున్నాడట ఆ హీరో. కానీ కీర్తి సురేష్ నో చెప్పిందట . డబ్బు కోసమే ఏమో అనుకోని ఆ హీరో కోట్లల్లో ఆఫర్ చేశారట . అయినా కూడా కీర్తి సురేష్ నో చెప్పడంతో అది ఆమె లిమిట్స్ అంటూ ఆ హీరోయిన్ కాకుండా వేరే బాలీవుడ్ హీరోయిన్ ని తన సినిమాలో పెట్టుకొని అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా కీర్తి సురేష్ డబ్బుకు లొంగకుండా తన లిమిట్స్ లో తాను ఉండింది. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news