Moviesమహేష్ బాబుతో సినిమా కోసం ఫస్ట్ టైం ఆ రూల్స్ బ్రేక్...

మహేష్ బాబుతో సినిమా కోసం ఫస్ట్ టైం ఆ రూల్స్ బ్రేక్ చేయబోతున్న రాజమౌళి..నా సామీ రంగా..ఇక కెవ్వు కేక అంతే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించాడు. ఈ సినిమా హిట్టా ..? పట్టా ..? అన్న విషయం పక్కన పెడితే.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు మన మహేశ్ బాబు.

ఈ సినిమా కచ్చితంగా హిట్టే ..నో డౌట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు . అంతేకాదు రాజమౌళి సైతం ఇదివరకు తాను తెరకెక్కించిన సినిమాలకి పూర్తి డిఫరెంట్ జోనర్ లో ఈ మూవీ ని చూస్ చేసుకున్నారట . పూర్తిగా అడ్వెంచర్స్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట . అంతేకాదు గతంలో రాజమౌళి సినిమాలలో ఎక్కడా బూతులు పెద్దగా కనిపించవు .

బూతు సీన్స్ చూపించరు . కానీ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా విషయంలో మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండే కొన్ని సీన్స్ కూడా తెరకెక్కిస్తున్నారట. యాక్షన్ సినిమా అయినప్పటికీ మహేష్ బాబు లవ్ ట్రాక్ చాలా ఘాటుగా ఉంటుంది అని ..మహేష్ బాబు కూడా ఈ సినిమా విషయంలో కొన్ని హద్దులు మీరాల్సి ఉంటుంది అని ముందుగానే చెప్పేసాడట రాజమౌళి. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news