Moviesసూసైడ్ చేసుకొని చనిపోయిన హీరోయిన్ బయోపిక్ లో మృణాల్ ఠాకూర్... ఫ్యాన్స్...

సూసైడ్ చేసుకొని చనిపోయిన హీరోయిన్ బయోపిక్ లో మృణాల్ ఠాకూర్… ఫ్యాన్స్ కి ఊహించిన షాక్..!

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అందాల ముద్దుగుమ్మ . మొదట పలు సీరియల్స్ లో నటించి .. ఆ తర్వాత సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ అవడంతో అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది.

రీసెంట్గా ఆమె నటించిన హాయ్ నాన్న సినిమా కూడా ఆమెకు మంచి మార్కులు వేసాయి . రీసెంట్గా ఆమె ఓ కాంట్ర వర్షియల్ కంటెంట్ ని చూస్ చేసుకున్నారు . స్టార్ హీరోయిన్ సూసైడ్ చేసుకున్న బయోపిక్ లో నటించబోతుందట . ఆమె మరి ఎవరో కాదు ప్రత్యూష . సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రత్యూష మరణం ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీగా మిగిలిపోయిన విషయం తెలిసిందే .

అయితే ఆమె మరణం మిస్టరీని తెరపై చూపించేందుకు ఒక డైరెక్టర్ పెద్ద సాహసమే చేస్తున్నారట .ఆ రోల్ లో మృణాల్ ఠాకూర్ కనిపిస్తే బాగుంటుంది అంటూ ఆమెను అప్రోచ్ అయ్యారట. హైలెట్ ఏంటంటే ఆమె కూడా ఈ పాత్రకు ఒప్పుకుంది . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . ప్రత్యూష మర్డర్ మిస్టరీలో పొలిటికల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news